LIC Jeevan Anandar Policy: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ అదిరిపోయే పాలసీని తీసుకువచ్చింది. జీవిత బీమాతోపాటు మంచి రిటర్న్స్ కూడా ఈ పాలసీలో పొందవచ్చు. ఆ పాలసీయే ఎల్ఐసీ జీవన్ ఆనంద్. ప్రతిరోజూ రూ. 45 పొదుపు చేసి ఎల్ఐసీ జీవన్ ఆనంద్ పాలసీలో పెడితే మీరు రూ. 25లక్షలు పొందే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కూడా వందేళ్ల వరకు బీమా కవరేజీ ఉంటుంది. ఇంత తక్కువ ధరతో ఎల్ఐసీ అందిస్తున్న మంచి పాలసీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
Lowest Costing BSNL Plan: ప్రైవేటు రంగ దిగ్గజ కంపెనీలకు బిఎస్ఎన్ఎల్ పోటీ ఇస్తుంది. జియో, ఎయిర్టెల్ మించిన ఆఫర్లను ఇస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటుంది పెరిగిన టెలికాం ధరల తర్వాత ఎక్కువ కస్టమర్లను తన ఖాతాలో చేర్చుకుంది బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్లను ప్రకటిస్తోంది...
One Nation One Gold Rate : ఇకపై దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ బంగారం ధరలు ఒకేవిధంగా ఉండేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. వన్ నేషన్ వన్ గోల్డ్ రేట్ ను త్వరలోనే తీసుకురానున్నారు.
Gold And Silver Rates Today: మీరు బంగారం కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదే సరైన సమయమని చెప్పవచ్చు. ఎందుకంటే బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గురువారం భారీగా పెరిగిన వెండి ధర నేడు శుక్రవారం భారీగా తగ్గింది. వెండి బాటలోనే బంగారం సైతం స్వల్పంగా తగ్గింది. మరి నేటి బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Anil Ambani House Inside Pics: ప్రముఖ వ్యాపార వేత్త అనిల్ అంబానీ మళ్లీ పుంజుకున్నారు. గతంలో భారీగా అప్పులపాలు అయిన ఆయన.. ఇటీవల మళ్లీ లాభాల బాటపట్టారు. రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నికర విలువ 9,041 కోట్లకు పెరగడంతో ఆయనకు కాస్త రిలీఫ్ లభించినట్లయింది. ఒకప్పుడు తన అన్న ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ ఆస్తులు కలిగిన అనిల్ అంబానీ వ్యాపారాల్లో నష్టాలు రావడంతో గ్రాఫ్ డౌన్‌ఫాల్ అయింది. ఇటీవల మళ్లీ కాస్త తెరుకున్నారు. అనిల్ అంబానీ ఇంటి పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.
Business ideas: ఏ వ్యాపారం చేయాలన్నా..పెట్టుబడి మార్కెట్, బిజినెస్ ఐడియా చాలా ముఖ్యం. వీటిని ద్రుష్టిలో పెట్టుకోకపోతే వ్యాపారంలో రాణించడం కష్టం. అంతేకాదు వ్యాపారం నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే అంది వచ్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాపారం ప్రారంభించాలి. ఇప్పుడు శీతాకాలం ప్రారంభమైంది. చలి తీవ్రత కూడా పెరిగింది. ఈ కాలంలో చేయాల్సిన బిజినెస్ ఐడియా గురించి మీకు చెబుతాము. ముఖ్యంగా మహిళలు ఇంట్లో కూర్చుండి కూడా ఈ బిజినెస్ ప్రారంభించవచ్చు. ఎలాగో చూద్దాం.
Track Suit Small Business Idea: బిజినెస్ అనేది అపారమైన అవకాశాలతో పాటు కొన్ని సవాళ్లను కూడా కలిగి ఉన్న మహాసముద్రం లాంటిది. చాలా మందికి బిజినెస్ స్టార్ట్ చేయాలనే కోరిక ఉన్నప్పటికీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ వల్ల చాలామంది వెనుకాడుతారు. బిజినెస్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. మార్కెట్ పరిస్థితులు, ప్రత్యర్థులు, కస్టమర్ల అభిరుచులు నిరంతరం మారుతూ ఉంటాయి. ఈ అనిశ్చితత వల్ల చాలామంది భయపడుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? ఈ బిజినెస్‌తో భారీ లాభాలు మీసొంతం!
BSNL Cheapest Plan: ప్రభుత్వం రంగ బీఎస్ఎన్ఎల్ మరో బంపర్ రీఛార్జీ ప్యాక్. అతి తక్కువ ధరలోనే ఈ అద్భుతమైన ప్లాన్‌తో బడ్జెట్ ఫ్రెండ్లీ ఆఫర్స్ ఇస్తోంది. అతి తక్కువ ధరలోనే బీఎస్ఎన్ఎల్ అందిస్తోన్న మరో రీఛార్జీ ప్లాన్ వివరాలు తెలుసుకుందాం.
Silver Rate: బంగారానికి డిమాండ్ ఎక్కువ..వెండికి అంతగా డిమాండ్ ఉండదు. కానీ నేటి పరిస్థితులు చూస్తుంటే వెండికి డిమాండ్ భారీగా పెరిగిందనడానికి పెరుగుతున్న ధరలే నిదర్శనం. ఒక్కరోజులోనే వెండి ధర రూ. 5,200 పెరిగింది. ఏనాడు కూడా వెండి ధర ఒక్కరోజులో ఇంతగా పెరగలేదు. 2025 డిసెంబర్ లేదా 2026 మార్చి నాటికి వెండి ధర కేజీ రూ. లక్షా 25వేల రూపాయలు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.
Gold And Silver Rates Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పుంచుకున్నాయి. గత నాలుగు రోజులు తగ్గుకుంటూ వస్తున్న బంగారం నేడు స్వల్పంగా పెరిగింది. అటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. బంగారం, వెండి ధరలు తగ్గుతాయని భావించిన పసిడి ప్రియులకు ఈ ధరలు షాకిచ్చాయని చెప్పవచ్చు. వెండి ధర ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయో చూద్దాం.
Black Tomato Business Idea: ప్రస్తుతం మార్కెట్లో చిన్న వ్యాపారాలకు అధిక డిమాండ్ ఉంది. చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాల కంటే విభిన్నంగా ఆలోచించడం, అధిక ఉత్పత్తులు, సేవలను అందిస్తున్నాయి. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ వ్యాపారం మీకు బోలెడు లాభాలు తీసుకురావడం ఖాయం.
Pension: ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఈపీఎఫ్ఓ పరిధిలోని ప్రైవేట్ ఉద్యోగులకు పెన్షన్ పెంచాలని యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ప్రభుత్వ రంగ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత నెలవారీ పెన్షన్ రూ. 10,500 పొందే ఛాన్స్ ఉంది. ఎలా చూద్దాం.
Suraksha Diagnostic IPO: ఇన్వెస్టర్లకు బిగ్ అలర్ట్. స్టాక్ మార్కెట్లోకి మరో భారీ ఐపీఓ రాబోతోంది. ఈ బుక్ బిల్ట్ ఇష్యూ విలువ రూ. 846.25 కోట్లు. IPO పూర్తిగా OFS, ఇందులో విక్రయించే వాటాదారులు 19,189,330 ఈక్విటీ షేర్లను విక్రయిస్తారు. ఈ ఐపీఓకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Business Ideas: నేటికాలంలో చాలా మంది సొంతంగా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు చేస్తున్నా చాలీచాలని వేతనంగా సంసారాన్ని నెగ్గుకువస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. అంతేకాదు చాలా మంది ఉద్యోగాలు మానేసి వ్యాపారాలు కూడా ప్రారంభిస్తున్నారు. అయితే మీరు కూడా ఏదైనా వ్యాపారం ప్రారంభించాలని ఆలోచించినట్లయితే మీకూ సూపర్ బిజినెస్ ఐడియాను మీ ముందుకు తీసుకువచ్చాం. మీకు ఎకరం భూమి ఉంటే చాలు..అందులో ఈ పండ్ల తోటను సాగు చేసినట్లయితే బంగారాన్ని పండించినట్లే. ఎందుకంటే ఈ పండ్లు కిలో రూ. 1000కి అమ్ముతున్నారు. ఎకరం భూమిలో ఈపండ్ల తోటను సాగు చేస్తే ఏడాదికి రూ. 60లక్షలు మీ సొంతం అవుతాయి. ఆ పండ్లు ఏవి..ఈ
Fixed Deposit Interest Rates: ప్రస్తుతం ఎక్కువమంది ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)లో ఇన్వెస్ట్ చేసేందుకు ఇష్టపడుతున్నారు. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉండడంతో ఎఫ్‌డీల వైపు మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 6.5 శాతం వద్దే కొనసాగిస్తుండడంతో బ్యాంకులు కూడా కస్టమర్లకు మంచి వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. మరికొన్ని బ్యాంకులు ఎఫ్డీలపై అదిరిపోయే వడ్డీ రేట్లను అందిస్తున్నాయి.
Adani Group shares: స్టాక్ మార్కెట్ సూచీలు నేడు బుధవారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు, నిఫ్టీ 80 పాయింట్ల చొప్పున లాభపడ్డాయి. అదానీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ రాణించాయి. తమ గ్రూప్ కంపెనీలపై వచ్చిన ఆరోపణలపై ఆ గ్రూప్ వివరణ ఇచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ నకు సంబంధించిన అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి.
Ola Electric Gig: ఓలా (Ola Electric) నుంచి మార్కెట్లోకి కొత్త ఈ స్కూటర్స్ లాంచ్ అయ్యాయి. ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ఈ స్కూటర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
Gold Rate Today : భగ్గుమన్న బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నేలచూస్తున్నాయి. లక్ష దాటుతుందనుకున్న పసిడి ధర..పాతాళానికి పడిపోతుంది. గతవారం భారీగా పెరుగుతూ పసిడి ప్రియుల్లో ఆందోళన రేకెత్తించింది. భారీగా పెరుగుతూ బంగారాన్ని ముట్టుకోలేమా అనే సందేహం నెలకొంది. అయితే ఈ వారం మాత్రం పసిడి ధర భారీగా తగ్గుతూ వస్తోంది. గత రెండు మూడు రోజుల్లోనే దాదాపు 3వేల వరకు పతనం అయ్యింది. దీంతో బంగారం ప్రియుల్లో ఆనందం నెలకొంది. మరి నేడు బుధవారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
BSNL Affordable Plan: బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. టెలికాం కంపెనీకి లోనే ట్రెండీ ఆఫర్లు ప్రకటిస్తూ తన మార్కును చూపిస్తున్న బిఎస్ఎన్ఎల్ ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకు పోటీగా మరో ఆఫర్ ని తీసుకువచ్చింది. 365 రోజుల వ్యాలిడిటీ ఇందులో ఇంటర్నెట్ సౌకర్యంతో పాటు కేవలం 321 మాత్రమే వసూలు చేస్తుంది. ఈ ప్లాన్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అత్యధిక రిటర్న్స్ కోసం చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ చేయిస్తుంటారు. కానీ అన్ని బ్యాంకుల్లో వడ్డీ ఒకేలా ఉండదు. ఒక్కో బ్యాంకులో ఒక్కో వడ్డీ ఉంటుంది. కొన్ని బ్యాంకులు అత్యధిక వడ్డీ ఇస్తుంటే, కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ చెల్లిస్తుంటాయి. మీరు కూడా భారీ వడ్డీ ఇచ్చే బ్యాంకుల గురించి ఆలోచిస్తుంటే..మీ కోసం కొన్ని ఆప్షన్స్ అందిస్తున్నాం. మూడేళ్ల కాలానికి 9 శాతం వడ్డీ ఇచ్చే బ్యాంకులివి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.