Senior Citizen FD Interest Rates 2024 : సీనియర్ సిటిజన్లకు ఈనెలలో బ్యాంకులు శుభవార్త చెప్పాయి. ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను సవరించాయి. ఈక్రమంలో సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 8.10శాతం మేర వడ్డీరేటును ఆఫర్ చేస్తున్నాయి. మరి ఏ బ్యాంకులు ఎంత వడ్డీ రేటు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
Jio SIM Activate: జియో కొత్త ఆఫర్లతో ముందుకు వస్తోంది. వివిధ రీఛార్జీ ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అయితే, కొత్తగా జియో సిమ్ తీసుకున్నవారు ఇంట్లో నుంచే ఎలా యాక్టివేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది రెండూ ఫిజికల్ సిమ్, ఇసిమ్ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది.
New Car Expenditure : కొత్త కారు కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే కారు కొనుగోలు చేసే ముందుకు కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు మొదటిసారి కారు కొనుగోలు చేస్తున్న సమయంలో కొన్ని విషయాలు తెలుసుకోకుంటే భారీ మొత్తంలో డబ్బు కోల్పోవల్సి ఉంటుంది. ముఖ్యంగా కారుకొనుగోలు చేసేటప్పుడు ధర గురించి కచ్చితంగా తెలుసుకవోాలి. ఆన్ రోడ్ ధరకు, షోరూమ్ ధరకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. అంతేకాదు పలు ఖర్చు కూడా ఉంటాయి. అవేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Today Gold Price: బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి గుడ్ న్యూస్. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నేడు సెప్టెంబర్ 5 గురువారం బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
BSNL Daily 3 GB Data: బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూ మొబైల్ వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ప్రతిరోజూ 3 జీబీ డేటాతో మరో కొత్త ఆఫర్‌ను మీ ముందుకు తీసుకువచ్చింది. ఇందులో అపరిమిత కాలింగ్ డేటాతోపాటు ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు.
ఇటీవలి కాలంలో యూట్యూబర్ల సంఖ్య పెరుగుతోంది. యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయడం, డబ్బులు సంపాదించడం చాలా సులభంగా మారింది. యూట్యూబ్ ఛానెల్ క్లిక్ అవాలంటే ముందుగా కావల్సింది సబ్స్క్రైబర్లు. సబ్స్క్రైబర్ల సంఖ్య అధికంగా ఉంటే ఛానెల్ ఎదుగుతుంది. మరి సబ్స్క్రైబర్ల సంఖ్య ఎలా పెంచుకోవాలి..
EV policy 2024: రాబోయే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎంఓ కార్యాలయంలో సైతం చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీం ఎలాంటి రూపుదిద్దుకుంటుందో చూద్దాం..
Money Value vs Inflation: రోజురోజుకూ రూపాయి విలువ మారుతోంది. డబ్బుకు విలువ పోతుందో, పెరుగుతుందో అర్ధం కాని పరిస్థితి. నిన్న వంద రూపాయలు నేడు 5 వందలతో సమానమౌతున్నాయి. మరి భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది, ఏమౌతుందనేది తెలుసుకుందాం.
PPF New Rules: ఇదివరకే అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు...ఇప్పుడు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నవాళ్లు ఈ అప్ డేట్స్ తప్పనసరిగా తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి పీపీఎఫ్ రూల్స్ మారబోతున్నాయి. అవేంటో చూద్దాం.
Sebi officials complain of toxic work culture:సెబీ చైర్ పర్సన్ మాదాభిపురి బుజ్ మరో వివాదంలో ఇరుక్కున్నారు. తాజాగా ఆమె ఉద్యోగుల విషయంలో దురుసుగా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ.. సుమారు 500 మంది ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వివాదంగా మారింది
National Pension Scheme (NPS): నేషనల్ పెన్షన్ స్కీం ద్వారా మీరు నెలకు 75 వేల పెన్షన్ పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇందుకోసం ఎలా ఇన్వెస్ట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇలా ప్లాన్ చేసుకోవడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో పెన్షన్ పొందే అవకాశం ఉంది.
Post Office RD: పోస్ట్ ఆఫీస్ లో అందుబాటులో ఉన్న స్కీమ్స్ అన్నింటిలో బాగా పాపులర్ అయిన స్కీమ్ రికరింగ్ డిపాజిట్. ఈ డిపాజిట్ పథకంలో మీరు ప్రతి నెల చిన్న మొత్తం దాచుకున్నట్లయితే మెచ్యూరిటీ అనంతరం పెద్ద మొత్తంలో డబ్బులు పొందవచ్చు. ప్రస్తుతం మనం పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ద్వారా 8.54 లక్షల ఫండ్ తయారు చేయాలంటే ఎంత డబ్బు పొదుపు చేయాలో తెలుసుకుందాం.
Today Gold Rate : దేశవ్యాప్తంగా నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గత రెండు రోజులుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Jio Offers Unlimited Plan: జియో కూడా ఈ మధ్య తమ టెలికాం సర్వీస్ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ ప్లాన్స్‌లో అపరిమిత కాల్స్, హై స్పీడ్ డేటా, ఉచిత ఎస్ఎంఎస్లు కూడా పొందుతారు. ఆ వివరాలు తెలుసుకుందాం.
Aadhaar PVC Card: ఆధార్ కార్డు ప్రతి పనికీ అవసరమైన డాక్యుమెంట్. ప్రభుత్వ, ప్రైవేట్ పనులు ఆధార్ కార్డు లేకుండా జరగని పరిస్థితి. అన్నింటికీ ఆధారంగా మారిన ఆధార్ కార్డు పాడవకుండా ఎప్పుడూ వెంట ఉండాలంచే పీవీసీ కార్డు బెస్ట్ ఆప్షన్. ఆధార్ పీవీసీ కార్డు అంటే ఏమిటి, ఎలా తీసుకోవచ్చనేది తెలుసుకుందాం.
Airtel net work: రెండు తెలుగు రాష్ట్రాలు కూడా వర్షాలకు అల్లకల్లోలంగా మారిపోయాయి. కనీసం తినడానికి తిండి, కట్టుకొవడానికి బట్టలు లేక చాలా మంది ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు.
RBI on 2000 Notes: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్ల విషయంలో కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇంకా 7 వేల 261 కోట్ల రెండు వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే ఉండిపోయిందని తెలిపింది. మరి ఈ నగదు పరిస్థితి ఏమిటి, మరో అవకాశం ఉంటుందా లేదా..
BSNL Powerful Recharge Plan: బీఎస్ఎన్ఎల్ మరో సూపర్ హిట్ రీఛార్జీ ప్లాన్‌తో మీ ముందుకు వచ్చాం. ఇందులో అన్లిమిటెడ్ కాలింగ్‌తోపాటు ప్రతిరోజూ 2 జీబీ డేటా కూడా ఉచితంగా పొందుతారు ఆ వివరాలు తెలుసుకుందాం.
EPFO Latest Updates: ప్రైవేట్ రంగంలో పని చేస్తున్న ఉద్యోగులకు బంపర్ న్యూస్. పదవి విరమణ తరువాత ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేందుకు ఉద్యోగుల భవిష్య నిధి (EPF)లో పొదుపు చేయడం ఉత్తమం మార్గం. ఉద్యోగుల జీతం నుంచి 12 శాతం ఈపీఎఫ్ అకౌంట్లోకి జమ అవుతుంది. కంపెనీ కూడా 12 శాతం జమ చేస్తుంది. అయితే ఇందులో ఈపీఎఫ్‌కు 3.67 శాతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్‌లో 8.33 శాతం జమ అవుతుంది. పదవీ విరమణ కోసం భారీ మొత్తంలో మంచి కార్పస్‌ను ఎలా రూపొందించాలో ఇక్కడ తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.