ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త (Village Volunteer Jobs In Anantapur) అందించింది. జిల్లాలోని పలు గ్రామాల్లో గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల భర్తీ (Grama Volunteer Jobs In AP) చేపట్టింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 340 పోస్టులను భర్తీ చేయనుంది. విద్యార్హత పదో తరగతి అని పేర్కొన్నారు. ఇదివరకే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్షకు పైగా గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టులను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం భర్తీ చేసింది. AP: వారం రోజులుగా తగ్గుతున్న కరోనా కేసులు
ఖాళీలను భర్తీ చేయడానికి అదనపు నోటిఫికేషన్ తీసుకొచ్చింది. కమ్యూనికేషన్ స్కిల్స్, ఏపీ ప్రభుత్వ పథకాలపై అవగాహనా లాంటి విషయాలతో పాటు స్థానికంగా నివాసం ఉంటున్న వారిని అర్హులుగా భావిస్తారు. అభ్యర్థులకు కనిష్టంగా 18 ఏళ్లు.. గరిష్టంగా 35ఏళ్లకు మించకుండా ఏజ్ లిమిట్ నిర్ణయించారు.
గ్రామ వాలంటీర్/ వార్డు వాలంటీర్ నోటిఫికేషన్ (Notification for Anantapur Village/Ward Volunteer Posts)
అధికారిక వెబ్సైట్ (Official Website)
అనంతపురం జిల్లా గ్రామ, వార్డు వాలంటీర్ పోస్టుల దరఖాస్తులకు తుది గడువు సెప్టెంబర్ 30, కాగా, ఆఫ్‌లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఈ 340 పోస్టులను భర్తీ చేయనున్నారు. Balineni Srinivasa Reddy: నిధులు మా జేబులో వేసుకోము.. TRS ప్రభుత్వానికి ఏపీ మంత్రి చురకలు
ఫొటో గ్యాలరీలు
-
నటి అన్వేషి జైన్ బ్యూటిఫుల్ ఫొటోస్
-
Purple Cap Winners of IPL: మ్యాచ్‌లు మలుపుతిప్పిన బౌలర్లు వీరే..
- Anchor Anasuya Photos: యాంకర్ అనసూయ ‘జబర్దస్త్’ ఫొటోస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe