Mass Pager Explosions: అవును లెబనాన్, సిరియాలపై ఎవరు ఊహించని దాడి జరిగింది. అసలు ఇలాంటిది జరుగుతుందని వాళ్లు కూడా ఊహించి ఉండరు. ఒకేసారి రెండు దేశాల్లో దాదాపు వందల కొద్దీ పేజర్లు పేలిపోయాయి. ఈ పేలుళ్ల ఘటనలో 9 మందికి పైగా మృతి చెందారు. దాదాపు 3 వేలకు పైగా గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి.
Russia news: రష్యా దేశఅధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఉద్యోగం చేస్తున్న కూడా గ్యాప్ దొరికితే.. శృంగారంలో పాల్గొనాలని కూడా వ్లాదిమిర్ పుతిన్ ప్రజల్ని కోరారు. ఇది ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.
Donald Trump: రీసెంట్ గా పెన్సిల్వేనియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్ పై ఎవరో గుర్తు తెలియని ఆగంతకుడు చేసిన కాల్పుల ఘటన.. అమెరికా రాజకీయాల్లో సంచలనం రేపింది. తాజాగా మరోసారి ట్రంప్ పై కాల్పుల ఘటన చేటుచేసుకోవడంపై మరోసారి చర్చనీయాంశంగా మారింది.
dubai princes sheikha mahra divorce: దుబాయ్ కి చెందిన యువరాణి తన ఇన్ స్టాలో మరోసారి డివోర్స్ గురించి పోస్టు పెట్టారు. ఇప్పుడు ఆమె పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది.
Chinese man dies after working 104 days : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 104 రోజులు వరుసగా పని చేయడంతో అనారోగ్యం పారిన పడి ఒక కార్మికుడు మృతి చెందిన ఘటన మానవత్వానికే మాయని మచ్చగా మిగిలింది చైనాలో జరుగుతున్న ఈ ఘటనతో పెరుగుతున్న పని ఒత్తిడి పై సర్వత్ర చర్చ నడుస్తోంది. అసలు ఈ ఘటన పూర్వపరాలు ఏంటో తెలుసుకుందాం.
CCTV On Daughter's Head: యువతి తల మీద ఆమె తండ్రి సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్ లు షాకింగ్ కు గురౌతున్నారు.
cockroach stuck in his throat: ఒక వ్యక్తి గాఢమైన నిద్రలో ఉన్నాడు. ఇంతలో అతని నోట్లోకి ఏదో వెళ్లినట్లు అన్పించి ఒక్కసారిగా నిద్ర నుంచి లేచాడు. కానీ మరల కాసేపటికి నిద్రలోకి జారుకున్నాడు.
Prime Minister Narendra Modi Brunei: ప్రధాని నరేంద్ర మోదీ బ్రూనై దేశంలో పర్యటిస్తున్నారు. అక్కడి సుల్తాన్ హాజీ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనైలోని దారుస్సలాం చేరుకున్నారు. ప్రధాని మోదీ బ్రూనైలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కావడం విశేషం. బ్రూనై తర్వాత ప్రధాని మోదీ సింగపూర్ వెళ్లనున్నారు. సెప్టెంబర్ 4-5 మధ్య ఆయన సింగపూర్ పర్యటన ఉంటుంది. ఇక్కడ రక్షణ సహకారం, వాణిజ్యం పెట్టుబడులు, ఇంధనం అనేక ఇతర ముఖ్యమైన అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరగనుంది.
North korea: ఉత్తరకొరియా అధ్యక్షుడు ఎలాంటి నియంత పోకడలకు పోతారో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన గురించి, పైశాచీక నిర్ణయాల గురించి తరచు అనేక ఘటనలు వార్తలలో ఉంటునే ఉంటాయి. ఈ క్రమంలో మరో ఘోరం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Who Is Brunei Sultan: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బ్రూనై చేరుకుంటున్నారు. ఈయన బ్రూనైని సందర్శించిన మొదటి భారత ప్రధానిగా రికార్డు నెలకొల్పారు. బ్రూనై, ఇండియా మధ్య కొనసాగుతున్న 40 ఏళ్ల ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడానికి నేడు మోదీ బ్రూనై రాజును కలవనున్నారు. ఇంతకీ ఈ బ్రూనై సుల్తాన్ ఎవరో తెలుసుకుందాం.
Russian helicopter missing: 22 మందితో ప్రయాణిస్తున్న హెలికాప్టర్ టేకాఫ్ తర్వాత ఒక్కసారిగా మాయమైపొయింది. ఏవియేషన్ అధికారులు, ప్రయాణికుల కుటుంబాలు ఈ ఘటనతో తీవ్ర ఆందోళనకు గురౌతున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన రష్యా ఫార్ ఈస్ట్‌లోని కమ్చట్కా ద్వీపకల్పంలో సంభవించింది.
No Muslim Countries: ప్రపంచంలో అత్యంత వేగంగా వ్యాపిస్తున్న మతం ఒకే ఒకటి. అది ఇస్లాం. కొన్ని దేశాలైతే కేవలం ఇస్లాం పునాదులపైనే ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 1.8 బిలియన్ల ముస్లిం జనాభా ఉంది. మొత్తం ప్రపంచ జనాభాలో ఇది 24 శాతం. ప్రపంచంలో రెండవ అతి పెద్ద మతం ఇదే.
ప్రపంచంలో అత్యంత చిన్న రైలు ప్రయాణం ఎక్కడ ఎంత సేపు ఉంటుందో తెలిస్తే ఆశ్చర్యపోవల్సిందే. ట్రైన్ ఎక్కినంత సేపు పట్టదు మీ గమ్యస్థానం చేరేందుకు. ట్రైన్ ఎక్కి కూర్చునేంతలో మీరు వెళ్లాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది. ఆశ్చర్యంగా ఉందా...అదెక్కడో చూద్దాం
Who is Kevan Parekh: ఇప్పటికే ప్రపంచ దిగ్గజ కంపెనీలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు మరో టెక్ దిగ్గజ కంపెనీ కీలక బాధ్యతల్ని మరో భారతీయుడు అందుకోనున్నాడు. పూర్తి వివరాలు మీ కోసం.
సాధారణంగా పెళ్లి జరిగినప్పుడు రెండు కుటుంబాల మధ్య నగదు లావాదేవీలు జరుగుతుంటాయి. ఇది వరకట్నం కావచ్చు, కన్యాశుల్కం కావచ్చు మరే ఇతర రూపమైనా కావచ్చు ఆ రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం అది. అయితే ఓ దేశంలో పెళ్లి చేసుకుంటే ప్రభుత్వం ఆ దంపతులకు 20-30 మిలియన్ల నగదు అందిస్తుంది. నమ్మలేకపోతున్నారా...
Pavel Durov Arrested in France: టెలిగ్రామ్ ద్వారా హవాలా మోసం, మారకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్ చేయడం వంటి ఆరోపణల కారణంగా టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ ను తాజాగా ప్యారిస్ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. ఇతని గురించి పూర్తి వివరాలు మీకోసం..
ప్రపంచంలో ఒకదానిని మించి ఒకటి పెద్ద మసీదులున్నాయి. ఇస్లాంలో మక్కా నగరంలోని మసీదు ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రెండవ ప్రముఖ మసీదు మదీనా. మూడవది జెరూసలెంలో ఉన్న అల్ అక్సా మసీదు. ఇవి కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన 5 మసీదుల గురించి తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.