Indigo Airlines Service Slow down: ఇండిగో ఎయిర్‌లైన్స్ సేవల్లో తీవ్ర ఆటంకం ఏర్పడింది. సాంకేతిక లోపం ఏర్పడటంతో శనివారం దేశవ్యాప్తంగా ఉన్న మధ్యాహ్నం 12:30 సమయం నుంచి తీవ్ర ఆటంకం ఏర్పడింది.
600 killed in Burkina faso: ఆఫ్రికా దేశం బుర్కినాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ అత్యంత పాశవికమైన ఘటనలో 600 మంది ఊచకోతకు గురైనారు. కేవలం కొద్ది గంటల వ్యవధిలోనే ఒకే ఒకసారి 600 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు.
Lebanon: హిజ్బుల్లా పోరు నేపథ్యంలో లెబనాన్ పై భూతల దాడులు నిర్వహించాలని ఇజ్రాయెల్ నిర్ణయించింది. దక్షిణ లెబనాన్ లో ఐఖ్యరాజ్యసమితి తరపున పనిచేస్తున్న దళానికి చెందిన భారత సైనికులు అక్కడే విధులు నిర్వహిస్తున్నారు.
Iran Israel War: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్. టెల్అవీవ్, జెరూసలెంలను తాకిన ఇరాన్ మిసైల్లతో అక్కడ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీకారం తప్పదంటూ ఇరాన్‌కు ఇజ్రాయెల్ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి బాంబు షెల్టర్లలో తలదాచుకున్నారు ఇజ్రాయెల్ పౌరులు . దీంతో పశ్చిమాసియాలో ఎపుడు ఏం జరుగుతుందో అని భయాందోళనలు నెలకొన్నాయి.
Iran-Israel War update: ఇరాన్ సేనలు, ఇజ్రాయేల్ పై ప్రతీకార దాడులు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే వందలాది భవనాలు నెలమట్టమయ్యాయి.అంతే కాకుండా.. వేలాదిగా చిన్న పిల్లలు మరణించినట్లు కూడా తెలుస్తోంది.
Iranian missile attacks on Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగాజారాయి. ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేపట్టింది ఇరాన్. ఇరాన్ ఇజ్రాయెల్ పై క్షిపణులు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొంది. ఇజ్రాయెల్ మీడియా నివేదికల ప్రకారం, ఇరాన్ మంగళవారం ఇజ్రాయెల్‌పై 100 కంటే ఎక్కువ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపింది. ఇరాన్ దాడి తర్వాత, ఇజ్రాయెల్‌లో అప్రమత్తమైన సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని ఆదేశించారు.
Middle-East Tension: ఇజ్రాయెల్ పై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ సామూహిక కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సంఘటన నగరంలోని జెరూసలేం స్ట్రీట్‌లో లైట్ రైల్ స్టేషన్ పక్కనే జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో భారీగా ప్రాణ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. హిబ్బుల్లాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఈ దాడి యుద్ధంపై ఆందోళనలను మరింత పెంచింది.
Israel's Intelligence Agency Mossad: హిజబుల్లా చీఫ్ హసన్ నసరల్లా పై ఇజ్రాయిల్ దాడి మరణం తర్వాత ఒకసారిగా ఇజ్రాయిల్‌లో రాజకీయంగా కలకలం మొదలైంది. తాజాగా ఇరాన్ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ అహ్మద్ నెజాద్ తాజాగా సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. ఆయన ఆరోపణల్లో ప్రధానంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ బాస్ తమ శత్రుదేశం అయిన ఇజ్రాయిల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ తొత్తుగా పని చేస్తున్నాడని ఆరోపించారు.
Hezbollah chief Hassan Nasrallah: హిజ్బుల్లా చీఫ్ ను హతమార్చేందుకు ఇజ్రాయెల్ పక్బందీ ప్లాన్ చేసిందా. ప్రతీది వ్యూహం ప్రకారమే చేసిందా. నస్రల్లా ఉన్న బంకర్‌ను నామారూపాలు చేసేందుకు 80టన్నులు పేలుడు పదార్థాలు ఉపయోగించినట్లు చెబుతున్న ఇజ్రాయెల్..ఈ దాడిలో నస్రల్లా శరీరం పై గాయాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 30 మీటర్ల వరకు భూమిని గుచ్చుకోగల కెపాసిటీ ఉన్న బాంబులు నస్రల్లా శరీరంపై చిన్న గాయం కూడా చేయలేకపోయాయా? దీని వెనకున్న మిస్టరీ ఏంటి?
Syria: సిరియాపై టెర్రరిస్టులపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ వైమానిక దాడుల్లో 37 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది అగ్రరాజ్యం. తీవ్రవాద ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నకు అనుబంధంగా ఉన్న 37 మంది మిలిటెంట్లు, ఆల్ ఖైదాతో సంబంధం ఉన్న గ్రూపు రెండు దాడుల్లో మరణించినట్లు అమెరికా ప్రకటించింది. మృతుల్లో ఇద్దరు సీనియర్ ఉగ్రవాదులు కూడా ఉన్నారని తెలిపింది.
Israel Hezbollah War: లెబనాన్ ఇజ్రాయెల్ పంజా విసురుతోంది. ఆదివారం జరిపిన వైమానిక దాడిలో హిజ్బుల్లాకు బిగ్ షాక్ తగిలింది. ఈ దాడిలో కీలక నేత నబిల్ కౌక్ హతమైనట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. అయితే దీనిపై హిజ్బుల్లా ఇంకా స్పందించలేదు.
Indian diplomat bhavika: దాయాది దేశం పాకిస్థాన్ భారత్ పై మరోసారి తన అక్కసును వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ వేదిక మీద భారత్ కూడా అదే విధంగా కౌంటర్ ఇచ్చింది.
Israel war: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం గత ఏడాది అక్టోబర్ లో మొదలైంది. హమాస్ లక్ష్యంగా గాజాను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ గురి ఇప్పుడు హిజ్బుల్లా మీద పడింది. గత వారం నుంచి హిజ్బుల్లాను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ భీకరదాడులకు దిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు హిజ్బుల్లా నేతలకు వెన్నులో వణుకుపుట్టేలా ఉంది.
Israel-Beirut strike: హిజ్బుల్లాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. హిజ్బుల్లా మిలిటెంట్లు, వారి స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతోంది. గత వారంనుంచి వైమానిక దాడులతో హిజ్బుల్లాపై విరుచుపడుతోంది. ఇప్పటికే దక్షిణ లెబనాన్ లోని 2వేలకు పైగా హిజ్బుల్లా లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. గురువారం లెబనాన్ రాజధాని బీరుట్ శివారులోని అపార్ట్ మెంట్లో వైమానిక దాడిలో హిజ్బుల్లా కమాండర్ మొహ్మద్ హుస్సేన్ సరూర్ ను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
Dubai millionaire: దుబాయ్ లోని ఒక మిలియనీర్ భార్య తనకు బికినీ వేసుకొవాలని ఉందని చెప్పింది. అయితే.. దీనికోసం అతను చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Kamala Harris: అమెరికా మరోసారి కాల్పులతో అట్టుడికి పోయింది. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పార్టీ ఆఫీసుపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Scandinavian airlines in news: విమానంలో ప్రయాణికుడికి ఎయిర్ హోస్టేస్ సిబ్బంది తినేందుకు ఫుడ్ ఇచ్చారు. కానీ దానిలో బతికున్న ఎలుక ఒకటి బైటపడింది. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వైరల్ గా మారింది.
Female Chinese Official Imprisoned: కోట్లలో డబ్బులు సంపాదించాలనేది ప్రతి ఒక్కరి కల. దీనికి కొందరు కష్టపడి పనిచేస్తే మరికొందరు అడ్డగోలు పనులు చేస్తుంటారు. ఆ మార్గంలోనే వాళ్లు కోట్లలో సంపాదిస్తారు. అయితే, ఓ చైనీస్ ప్రభుత్వ అధికారి కూడా ఈ మార్గాన్నే ఎంచుకుంది. అయితే, చివరకు ఇది ఎక్కడికి దారితీసింది తెలుసుకుందాం.
Huge python: భారీ కొండ చిలువ కిచెన్ లో మహిళను చుట్టేసుకుంది. సదరు మహిళ ఏటు కదల్లేక తెగ యాతన అనుభవించింది. దీనికి చెందిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Queen Victoria Luxurious Tuscan Villa For Sale: రాజ భవనం కొనుగోలు చేయాలనుకుంటున్నారా? బ్రిటీష్ రాణి విక్టోరియా నివసించిన భవనం అమ్మాకానికి వచ్చింది. ఆ భవనం ధర వింటే షాకవుతారు. విలాసవంతమైన భవనం కొనాలనుకుంటే ఎన్ని కోట్లు అయినా వెచ్చించవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.