Israel-Hamas War: హమాస్ దాడుల కారణంగా ఇజ్రాయెల్ తీవ్రంగా కూరుకుపోయింది. దీని కారణంగా ఇజ్రాయోల్ దేశ ప్రజలు ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకొ బతికే పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ నిర్వహిస్తున్న విచక్షణా రహిత దాడుల కారణంగా పౌర మరణాల సంఖ్య భారీగా పెరిపోయింది. మరోవైపు యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతూ వస్తున్న అమెరికా సైతం అభిప్రాయ భేదాల కారణంగా మద్దతు కోల్పోయే పరిస్థితి చేరింది.
ప్రపంచంలోని అత్యంత వేడి ప్రాంతాల్లో ఒకటి కువైట్. ఇప్పుడా దేశంలో ఎన్నడూ కన్పించని అందమైన దృశ్యాలు కన్పిస్తున్నాయి. మేఘాలు ఆవహించి ఉన్న కువైట్ అందాలు చాలా సుందరంగా కన్పిస్తున్నాయి. మేఘాల చాటున కువైట్‌లోని సుప్రసిద్ధ మూడు వాటర్ టవర్స్‌లో రెండే కన్పిస్తున్నాయి. ఒకటి మేఘాల్లో కప్పుకుపోయింది.
Pak Terror Attack: ప్రత్యర్ధి దేశం పాకిస్తాన్లో భారీ ఉగ్రదాడి జరిగింది. పాకిస్తాన్ సైన్యం లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 23 మంది సైనికులు మృతి చెందారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Gaza Ceasefire: అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్లు గాజా విషయంలో ద్వంద్వ వైఖరి అవలంభిస్తున్నాయి. గాజాలో శాంతి కోరుతున్నామని పైకి చెబుతూనే శాంతి ప్రక్రియకు దారితీసే ప్రక్రియను మోకాలడ్డుతున్నాయి. మరోసారి ఇజ్రాయిల్‌పై ప్రేమను చాటాయి.
Sri Lanka Power Cut Latest Updates: శ్రీలంక దేశంలో ఒక్కసారి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశం మొత్తం ఒకేసారి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని సీఈబీ వెల్లడించింది.
Canada Cost of Living: కెనడాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరగనుంది. ఇతర దేశాల నుంచి కెనడాకు చదువుకునేందుకు వెళుతున్న విద్యార్థులు ముందుగా ఇక నుంచి పక్కా లెక్కలు వేసుకోవాల్సిందే. కెనడాలో కొత్త రూల్స్ జనవరి 1వ తేదీ నుంచి అమలు కానున్నాయి.
Israel Hamas War Latest Updates: గాజాలోని సొరంగాల్లో దాక్కున్న హమాస్ ఉగ్రవాదులను బయటకు వచ్చేందుకు ఇజ్రాయెల్ సైన్యం సరికొత్త ప్లాన్‌ను రూపొందించింది. ఏకంగా సొరంగాల్లోకి పైపుల ద్వారా పెద్ద ఎత్తును నీటిని పంప్ చేయాలని ప్రణాళికలు రచించింది.
Parliament Attack Threat: ఇండో కెనడా సంబంధాలు మరోసారి ప్రశ్నార్ధకంగా మారే పరిస్థితి కన్పిస్తోంది. సిక్కు ఉగ్రవాద సంస్థ నాయకుడు కెనడియన్ గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇండియాకు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
North Korea: అతడో నియంత. ఆంక్షలు, నిబంధనలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటాడు. ఎవర్నీ లెక్కచేయని తత్వం. అగ్రరాజ్యం అమెరికాకే సవాలు విసురుతుంటాడు. కొంతమందైతే నాటి హిట్లర్‌తో పోలుస్తుంటారు. అంతటి నియంత కన్నీరు పెట్టుుకుంటే అతిశయోక్తే మరి. ఆ వివరాలు మీ కోసం..
H1B Visa: అగ్రరాజ్యంలోని ఇండియన్లకు గుడ్‌న్యూస్. హెచ్ 1బీ వీసా రెన్యువల్ విధానం ఇకపై మరింత సులభతరమైంది. ఈ మేరకు ఓ పైలట్ ప్రోగ్రామ్ అమలు చేయనుంది అమెరికా విదేశాంగ శాఖ. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆర్ధిక వ్యవస్థగా మారుతున్న చైనా ప్రతి రంగంలో దూసుకుపోతోంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఎక్స్‌ప్రెస్ హైవేల నిర్మాణం చూస్తుంటే హ్యాట్సాఫ్ అనక తప్పడంలేదు. ఇప్పుడు కొత్తగా నిర్మించిన హైవే ప్రపంచంలోనే అతి ఎత్తైన హైవే. 116 అంతస్థుల కంటే ఎత్తైంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Mysterious Epidemic Threat: కోవిడ్ 19 నుంచి తేరుకునేలోగా మరో కొత్త వ్యాధి ఆ దేశాన్ని వెంటాడుతోంది. అంతుచిక్కని వింత వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఆందోళన కల్గిస్తోంది. బాధితులంతా పిల్లలే కావడంతో కలకలం రేగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Srilanka Earthquake: శ్రీలంకలో భూకంపం సంభవించింది రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదైంది. మద్యాహ్నం సమయంలో భూమి ఒక్కసారిగా కంపించడంతో జనం భయంతో రోడ్లపైకి చేరుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
800 Earthquakes: ఇటీవలి కాలంలో వివిధ దేశాల్లో సంభవిస్తున్న భూకంపాల గురించి వింటుంటే భయం వేస్తోంది. భూమి కంపించిందంటే చాలు రోడ్లపై పరుగులెడుతున్నారు. మరి అలాంటిది 14 గంటల వ్యవధిలో 800 భూకంపాలు సంభవిస్తే ఎలా ఉంటుంది...అతిశయోక్తి కానేకాదు.
Nepal Govt Bans Tiktok: చైనాకు నేపాల్ షాకిచ్చింది. ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. నిషేధం త్వరలోనే అమల్లోకి రానుంది. రెచ్చగొట్టే ప్రసంగాలకు వ్యాప్తి కారణం అవుతున్న నేపథ్యంలో బ్యాన్ విధించింది.
Top Private Armies: ప్రతి దేశానికి ప్రత్యేకమైన ఆర్మీ, పోలీసు విభాగంతో పాటు వివిధ రకాల భద్రతా దళాలు ఉంటాయి. అంతర్గత శాంతిభద్రతల్ని పోలీసులు పర్యవేక్షిస్తే, విదేశాల్నించి ఎదురయ్యే ముప్పు నుంచి ఆర్మీ రక్షిస్తుంది. అయితే ఇవన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. ముఖ్యంగా భారతదేశంలో.
Nuclear Attack: ఇజ్రాయిల్ హమాస్ యుద్ధం రోజురోజుకూ తీవ్రమౌతోంది. ఈ క్రమంలో ఇజ్రాయిల్ చేస్తున్న ప్రకటనలు వివాదాన్ని మరింతగా పెంచుతున్నాయి. గాజాపై న్యూక్లియర్ బాంబు వేయవచ్చంటూ ఆ దేశ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Nepal Earthquake Pics: నేపాల్ భూకంపం ఆ దేశాన్ని వణికించేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైన భూకంపం కారణంగా 140 మృత్యువాత పడ్డారు. వందలాది మందికి గాయాలయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన భూకంపం కావడంతో ప్రాణనష్టం తీవ్రత ఎక్కువగానే ఉంది.
Nostradamus: ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్ అంచనా వేసి చెప్పగలిగే జ్యోతిష్యులు చాలామంది ఉన్నారు. చాలామంది చెప్పిన అంచనాలు చాలా సందర్భాల్లో నిజమయ్యాయి. ఫ్రాన్స్ దేశానికి చెందిన నోస్ట్రాడామస్ వీరిలో ఒకరు. ఇప్పుడు నడుస్తున్న వర్తమానం, రానున్న భవిష్యత్ గురించి ఆయన తన పుస్తకంలో రాసిన చాలా అంశాలు నిజమైన పరిస్థితి ఉంది.
Nepal Earthquake 2023: భారీ భూకంపం నేపాల్‌ను వణికించేసింది. శుక్రవారం అర్ధరాత్రి సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇవాళ ఉదంయ నుంచి సహాయక చర్యలు ముమ్మరమయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.