Tulluri Brahmaiah: DCCB డైరెక్టర్,మాజీ ఎంపి పొంగులేటి ముఖ్య అనుచరుడైన తుళ్ళూరి బ్రహ్మయ్యను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గత ఏడాది నమోదైన ఒక కేసులో అతడిని అరెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అరెస్ట్ వారేంట్ జారీ అయ్యింది.
Tulluri Brahmaiah: DCCB డైరెక్టర్,మాజీ ఎంపి పొంగులేటి ముఖ్య అనుచరుడైన తుళ్ళూరి బ్రహ్మయ్యను అరెస్ట్ చేసేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.గత ఏడాది నమోదైన ఒక కేసులో అతడిని అరెస్ట్ చేసేందుకు కోర్టు నుంచి అరెస్ట్ వారేంట్ జారీ అయ్యింది. ఆశ్వాపురం మండలానికి చెందిన బ్రహ్మయ్య అక్కడ సోసైటీ చైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది జూన్ 29న సోసైటీ కార్యాలయంలో బ్రహ్మయ్య ఉండగా అప్పటి పాల్వంచ కానిస్టేబుల్ పాయం సత్యనారాయణ, మంచికంటి నగర్‌కు చెందిన ఉకే సతీష్ ఆధ్వర్యంలో మరో 40మంది చింతిర్యాలకు చెందిన భూ వివాదంపై చర్చించేందుకు వచ్చి బ్రహ్మయ్యపై దాడి చేశారు.