Samarimala: భక్తులకు కనువిందు చేసిన మకర జ్యోతి.. శరణు ఘోషతో మార్మోగిన శబరిమాల..

Sabari mala: శబరి మల అయ్యప్ప భక్తుల శరణు ఘోషతో మార్మోగిపోయింది. మూడు సార్లు జ్యోతి దర్శనంతో భక్తులు పులకరించి పోయారు.

  • Zee Media Bureau
  • Jan 14, 2025, 08:25 PM IST

Ayyappa makara jyothi: అయ్యప్ప మకర జ్యోతిని భక్తులు దర్శించుకున్నారు. స్వామియే శరణమంటూ కూడా భక్తితో పొంగిపోయారు.

Video ThumbnailPlay icon

Trending News