Samantha: డెంజర్ లో సమంత.. కొన్నిరోజులుగా ఆ వ్యాధిలో ఇబ్బందులు..

samantha: సమంతకు ఇప్పట్లో మళ్లీ కష్టాలు మొదలైయ్యాయా.. అని అభిమానులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారంట. ఆమె ఇన్  స్టాలో పెట్టిన పోస్ట్ చూపి అభిమానులు తమ అభిమాన నటి తొందరగా కోలుకొవాలని కోరుకుంటున్నారంట.

  • Zee Media Bureau
  • Jan 11, 2025, 08:48 PM IST

samantha: సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు. కొన్నిరోజులుగా ఆమె చికెన్ గున్యాతో బాధపడుతున్నట్లు ఇన్ స్టాలో పేర్కొన్నారు. దీంతో ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారంట.

Video ThumbnailPlay icon

Trending News