Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత కలకలం.. టీటీడీ ఉద్యోగిపై దాడి..

Tirumala: తిరుమలలో మళ్లీ చిరుత హల్ చల్ చేసింది. దీంతో భక్తులు మరల భయాందోళనలకు గురౌతున్నారు.

  • Zee Media Bureau
  • Jan 11, 2025, 09:24 PM IST

leopard attacks: తిరుమలలో అలిపిరి వద్ద చిరుత కన్పించింది.  టీటీడీ ఉద్యోగిపై దాడిచేయగా అతను ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు.

Video ThumbnailPlay icon

Trending News