Sankranti festival: సంక్రాంతి వేళ బస్సుల రద్దీ.. చంద్రబాబు కీలక ఆదేశాలు..

Sankranti festival: పెద్ద పండుగను పురస్కరించుకుని పట్నం అంత పల్లెబాట పట్టిందని చెప్పుకొవచ్చు. దీంతో బస్సులన్ని రద్దీగా ఉంటున్నాయి.

  • Zee Media Bureau
  • Jan 11, 2025, 09:01 PM IST

Sankranti festival: సంక్రాంతి ఫెస్టివల్ వేళ ప్రస్తుతం ఎక్కడ చూసిన బస్సులు ఫుల్ గా కన్పిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు స్కూల్ బస్సుల్ని ఉపయోగించుకొవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News