brs leaders: కొంత మంది దుండగులు బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడులు చేశారు.దీంతో గులాబీ శ్రేణులు దీన్ని తీవ్రంగా ఖండించినట్లు ప్రకటించారు.
brs leaders protest: బీఆర్ఎస్ కార్యాలయంపై దాడులు చేసిన ఘటనపై గులాబీ పార్టీ నేతలు ఖండించారు . నల్లగొండ వ్యాప్తంగా నిరసనలకు దిగుతున్నట్లు కార్యచరణ ప్రకటించారు.