Azadi Ka Amrit Mahotsav: అందరూ ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండా ఫొటో పెట్టుకోండి: ప్రధాని

Azadi Ka Amrit Mahotsav: PM Modi Makes a Special Request To Indian Citizens. ఆగష్టు 2 నుంచి 15 వరకు దేశ పౌరులు అంతా తమ సోషల్ మీడియా వాకౌట్ ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండా ఫొటోస్ పెట్టుకోవాలని ప్రధాని కోరారు. 

  • Zee Media Bureau
  • Aug 1, 2022, 02:45 PM IST

'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ఉత్సవాల కార్యక్రమం ఓ ఉద్యమంగా మారుతుందని, అందుకు చాలా సంతోషంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆగష్టు 2 నుంచి 15 వరకు దేశ పౌరులు అంతా తమ సోషల్ మీడియా వాకౌట్ ప్రొఫైల్ పిక్‌లో జాతీయ జెండా ఫొటోస్ పెట్టుకోవాలని ప్రధాని కోరారు. 

Video ThumbnailPlay icon

Trending News