White or brown rice benefits: ఆధునిక జీవనశైలిలో అహార అలవాట్లలో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీని కారణంగా అధిక బరువు, ఊబకాయం, మలబద్దకం, డయాబెటిస్ సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఆరోగ్యనిపుణులు ప్రకారం మనం తీసుకొనే ఆహార పదార్థాల వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు. ఈ క్రమంలో వైట్ రైస్ లేద బ్రౌన్‌రైస్‌లో ఏదీ తీసుకోవడం వల్ల మేలు కలుగుతుంది అనే దానిపై మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Parboiled Rice: బ్రౌన్ రైస్ కంటే పారాబాయిల్డ్ రైస్ లో చాలా రకాల పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు దీర్ఘకాలిక వ్యాధులను కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి.
Brown Rice Benefits: వైట్ రైస్..భారతీయుల భోజనంలో అతి ముఖ్యమైంది. దేశంలో అత్యంత ఇష్టంగా తినే ఆహారపదార్ధమిది. అయితే స్థూలకాయానికి చెక్ పెట్టాలంటే వైట్ రైస్‌కు చెక్ పెట్టాల్సిందే. ఆ స్థానంలో బ్రౌన్ రైస్ ఎంచుకోవడం ఉత్తమం. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.