Pheas Video: పెళ్లిలో కొత్త జంట ఇద్దరు హోమం చుట్టు ఏడు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Groom pants getting torn: పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్గా జరుతుంది. ఈ క్రమంలో వరుడు, వధువు ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేస్తున్నారు. అప్పుడు ఒక ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Old man marries teen girl: 70 ఏళ్ల వృద్ధుడు ఒక యువతిని పెళ్లి చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం.. ఈ వయసులో పెళ్లి చేసుకుని ఏంసాధిస్తావ్ తాత.. అంటూ సెటైర్ లు వేస్తున్నారు.
Viral Video: పెళ్లిని వేడుకలో జరపుకోవడం సర్వ సాధారణం. అలా పెళ్లి వేడుకల్లో.. వధువు ముందు డ్యాన్స్ చేసి ఇంప్రెస్ చేశాడు ఓ వరుడు. నెట్టింట వైరల్గా మారిన ఆ వీడియో మీరూ చూసేయండి.
అడవి జంతవులు అప్పుడబ్బుడు దారి తప్పి జనావాసాల్లోకి రావడమే చాలా సార్లు చూస్తుంటాం. ముఖ్యంగా పులులు, చిరుతలు, ఎగులు బంట్లు, ఏనుగుల వంటి వన్య ప్రాణులు ఊర్లల్లోకి వచ్చి జనాన్ని హడలెత్తిస్తుంటాయి.
సాధారణంగా పెళ్లిలలో స్నేహితులు వధు- వరులను ఆటపట్టిస్తుంటారు కదా.. కానీ ఈ వీడియో చూస్తే తప్పకుండా షాక్ అవుతారు.. వరుడు తాళి కడుతుంటే... మంగళ సూత్రం నేలకోసి కొట్టి.... తరువాత ఏం జరిగిందో మీరే చూడండి !
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.