Medaram Jatara t24 tickets: మేడారం జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ కొత్త సదుపాయాన్ని తీసుకొచ్చింది. వరంగల్, కాజీపేట, హన్మకొండ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ. 50తో రోజంతా మూడు నగరాల్లో బస్సుల్లో తిరిగే ఛాన్స్ ఇచ్చింది టీఎస్ఆర్టీసీ.
Telangana Cabinet Meeting CM KCR to tour in Warangal : రేపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ సీఎం కేసీర్ పర్యటన. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను సీఎం పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. తెలంగాణలోని కరోనా పరిస్థితులతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చ జరిగింది.
Woman commits suicide in Huzurabad: వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు... జీవితాంతం కలిసి ఉండాలనుకున్నారు... ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లయిన కొన్నాళ్లకే భర్త ప్లేటు ఫిరాయించాడు.
Revanth Reddy House Arrest : వరంగల్ జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి సిద్ధమైన తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Akhanda Movie: 'అఖండ' సినిమా ప్రదర్శిస్తున్న ఓ మూవీ థియేటర్ లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రేక్షకులు భయంతో బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ లో జరిగింది.
Thieves steal Rs 25 lakh in Warangal : కారులో ఉన్న25లక్షల రూపాయల నగదును దొంగలు అపహరించుకొని వెళ్లారు. ప్రకాశ్‌రెడ్డిపేటకు చెందిన కొండబత్తుల తిరుపతి తన ఇద్దరు కుమారులతో కలిసి హంటర్‌రోడ్డులోని ఒక బ్యాంకుకు వెళ్లాడు. తన చిన్నకుమారుడు కృష్ణవంశీ తన ఖాతా నుంచి 5లక్షలు రూపాయలు డ్రా చేసి తండ్రికి ఇచ్చి వెళ్లి పోయాడు.
Ragging in Kakatiya Medical college: వరంగల్ కేఎంసీలో మరోసారి ర్యాగింగ్ తీవ్ర కలకలం రేపుతోంది. సీనియర్లు వేధిస్తున్నారంటూ ఓ మెడికల్ విద్యార్థి ఏకంగా ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, మంత్రి కేటీఆర్‌లకు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశాడు.
Bujji Ila Raa Teaser: బుజ్జి ఇలా రా సినిమా టీజర్ చూస్తే సస్పెన్స్‌కి గురి చేసే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయనిపించేలా ఉంది. అయితే తారాగణం మాత్రం కామెడి పండించే సునీల్, ధన్‌రాజ్ (Sunil, Dhanraj) లాంటి వాళ్లను ప్రధాన పాత్రల్లో తీసుకున్నారు.
హైదరాబాదీయులకు నిజంగా ఇది గుడ్ న్యూస్... ఉచితంగా అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా.. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్.. అందరకి కాదండోయ్... "యాక్ట్" యూసర్లకు మాత్రమే.. ఎందుకో మీరే చూడండి!
Telangana Municipal Elections 2021 Live Updates: తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది.
Warangal Rural Car Accident: అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. ప్రస్తుతం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
దిల్ రాజును ఆయన Dil Raju కాదు.. Kill Raju అంటూ క్రాక్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను దిల్ రాజును ఏకిపారేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో Warangal Srinu పై దిల్ రాజుకు ఇంకా కోపం పోలేదని తెలుస్తోంది. వరంగల్ శ్రీను తమకు క్షమాపణలు చెప్పాలని దిల్ రాజు, దిల్ రాజు తమ్ముడు శిరీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.
Donthi Madhava Reddy: మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వరంగల్ - హైదరాబాద్ ప్రధాన రహదారి మీదుగా హన్మకొండ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో ఆయన కారు అదుపు తప్పి బోల్తా పడింది.
Rythu Vredika In Kodakalla | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనగామ జిల్లా కొడకండ్లలో కొత్తగతా నిర్మించిన రైతువేదిక భవనాన్ని ముఖ్యమంత్రి ఇవాళ ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ ( Telangana ) రాష్ట్రంలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు త్వరలో సమీపించనున్నాయి.త్వరలో పదవీకాలం ముగియడంతో ఎన్నికలపై టీఆర్ఎస్ ( TRS ) అగ్రనాయకత్వం దృష్టి పెట్టగా...స్థానిక నేతల్లో మాత్రం ఆందోళన కలుగుతుందనే వార్తలు వస్తున్నాయి.
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా వరంగల్ లో ముంపు ప్రాంతాలు పెరిగాయి. తెలంగాణ మంత్రులు నేడు వరంగల్ లో ఏయిల్ వ్యూలో పరిస్థితిని తెలుసుకున్నారు. తరువాత క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించారు. ఇందులో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.