చలికాలం వచ్చిందంటే చాలు వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. చలికాలంలో ఎక్కువగా కన్పించే సమస్య విటమిన్ డి లోపం. ఇది లోపించడం వల్ల మనిషి బలహీనమైపోతాడు. కీళ్ల నొప్పుులు, ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలుంటాయి. ఎముకల్ని పటిష్టం చేస్తుంది. దీనికోసం 5 బెస్ట్ న్యూట్రియంట్లు డైట్లో చేర్చాల్సి ఉంటుంది.
Vitamin K Benefits: విటమిన్ కె శరీరానికి కావాల్సిన విటమిన్. ఇది ఎముకలను దృఢంగా తయారు చేయడమే కాకుండా రక్తం గడ్డకట్టకుండా ఉండేలా చేస్తుంది. విటమిన్ కె వల్ల శరీరానికి మరింత ఆరోగ్యలాభాలు కలుగుతాయి. విటమిన్ కె ఏ ఆహారాల్లో లభిస్తుంది? దీని ఎలా తీసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.
శరీరానికి అవసరమైన వివిధ విటమిన్లలో విటమిన్ కే కీలకమైంది. రక్తం గడ్డ కట్టేందుకు, ఎముకల బలోపేతానికి ఇది చాలా అవసరం. విటమిన్ కే లోపముంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు రక్త ప్రవాహం ఆగదు. ఎముకల్ని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. అందుకే తీసుకునే ఆహారంలో విటమిన్ కే పుష్కలంగా ఉండేవి ఎంపిక చేసుకోవాలి. విటమిన్ కే ఎందులో పుష్కలంగా ఉంటుందో తెలుసుకుందాం
Vitamin K Rich Foods: మన శరీరం సరిగ్గా పనిచేయడానికి కావాల్సిన విటమిన్లలో విటమిన్-కే కూడా ఒకటి. కాబట్టి మన శరీరం నుంచి విటమిన్ కే తగ్గకుండా చూసుకోవాలి. అంటే విటమిన్-కే ఎక్కువగా ఉందే ఆహారం తీసుకోవాలి. మరి విటమిన్ కే ఎలాంటి ఆహారంలో ఎక్కువగా ఉంటుందో తెలుసా?
Benefits of vitamin K: విటమిన్ శరీర ఆరోగ్యానికి ఎంతో మంచిది. శరీరంలోని అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. విటమిన్ కే ఎముకలు, ప్రోటీన్లను తయారు చేస్తాయి. మన శరీరంలో విటమిన్ కే రక్త సరఫరాను పెంచుతుంది
Vitamin K Rich Foods Benefits: మనం శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు, మినరల్స్ ఇతర పోషకాలు చాలా అవసరం. వీటి వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. అయితే ముఖ్యంగా విటమిన్ కే తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఎంటో? దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
Lungs Health: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఊపిరితిత్తులు కీలకమైనవి. ఊపిరి ఉన్నంతవరకే ప్రాణం నిలుస్తుంది. అందుకే లంగ్స్ ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం. లంగ్స్ ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Strong Bones: నిత్య జీవితంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురౌతున్నాయి. అందులో ముఖ్యమైంది ఎముకల బలహీనత. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువే కన్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Vitamin K: శరీర నిర్మాణానికి, ఎదుగుదలకు పోషకాల పాత్ర చాలా కీలకం. వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ తగిన మోతాదులో ఉంటేనే ఆరోగ్యం ఉంటుంది. పోషక పదార్ధాల లోపం ఏర్పడితే వివిధ రకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.