Venu swamy controversy: తెలుగు ఇండస్ట్రీలో ఇటీవల అనేక షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై తాజాగా, జ్యోతిష్యులు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట దుమారంగా మారింది.
Allu arjun Arrest controversy: అల్లు అర్జున్ ను నిన్న పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు ముందు హజరు పర్చారు . కోర్టు వారి ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించారు. ఈ క్రమంలో అల్లుఅర్జున్ ను నిన్న జరిగిన ఖర్చుల అంశం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Samantha ruth prabhu: సమంత రూత్ ప్రభు ఇన్ స్టాలో పెట్టిన పోస్ట్ చూసి నెటిజన్లు తెగ మాట్లాడుకుంటున్నారంట. ఇటీవల సామ్.. కీర్తీ సురేష్ కు కూడా ప్రత్యేకంగా పెళ్లి నేపథ్యంలో విషెస్ చెప్పిన విషయం తెలిసిందే.
Allu arjun arrest issue: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అల్లు అర్జున్ కు ఫోన్ కాల్ చేసినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
Allu Arjun Arrest news: పుష్ప 2 మూవీని చూసిన తర్వాత వేణు స్వామి తన ఎక్స్ ఖాతాలో అల్లుఅర్జున్ గురించి కీలక వ్యాఖ్యలు చేస్తారు. ఆయనకు మరో 15 ఏళ్ల పాటు తిరుగులేదని, రాజయోగం నడుస్తుందంటూ అన్నారు. ఈ వీడయో వైరల్గా మారిన విషయం తెలిసిందే..
Venu Swamy 2025 Zodiac Sign Prediction: 2025 సంవత్సరంలో కొన్ని రాశులవారి జీవితాల్లో పేను మార్పులు రాబోతున్నాయని ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు వేణుస్వామి తెలిపారు. ముఖ్యంగా వచ్చే ఏడాదిలో మేష రాశివారికి జీవితం పూర్తిగా మారుతుందని ఆయన అన్నారు. అయితే ఈ జాతకులకు వచ్చే ఏడాదిలో కలిగే మార్పులేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Naga Chaitanya- Sobhita: వేణు స్వామి కొన్ని సంవత్సరాలుగా తనకు తోచిన జాతకం చెబుతూ వచ్చారు. కానీ తాజాగా నాగచైతన్య, శోభిత మధ్య జరిగిన ఎంగేజ్మెంట్ తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో ఇప్పుడు లేనిపోని వివాదాల్లో ..ఇరుక్కొని వేణు స్వామి పరిస్థితులు తన పీకల మీదకి తెచ్చుకున్నాడు.
Venu Swami Astrologer: ఫేమస్ జ్యోతిష్యుడు వేణుస్వామి తన దైనస్టైల్ లో పొలిటిషయన్స్ కు, సినిమా స్టార్ లకు జాతకాలు చెబుతుంటారు. ఈ మధ్య కాలంలో ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు నిజమయిన సంఘటనలకు బలంచేకూర్చేలా అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.