Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో వాస్తుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణమే కాకుండా ఇంట్లో ఎలాంటి వస్తువులు, ఎక్కడ ఉంచాలనేది కూడా వాస్తులో వివరంగా ఉంటుంది. వాస్తు తప్పితే అన్నీ అనర్ధాలే అంటున్నారు వాస్తు నిపుణులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Tulsi Plant Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో వాస్తుకు సైతం అంతే విశిష్టత ఉంది. వాస్తు అనగానే ముందుగా గుర్తొచ్చేది తులసి మొక్క. ప్రతి ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందే. ఈ మొక్కకు వాస్తుపరంగా ఉన్న ప్రాధాన్యత అలాంటిది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఎంతటి ప్రాముఖ్యత, మహత్యం ఉన్నాయో వాస్తుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. వాస్తు సూచనలు పాటించడం వల్ల జీవితంలో చాలా వరకూ సాధించవచ్చంటున్నారు జ్యోతిష్య పండితులు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Aloevera Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో వాస్తుకు అంత విశిష్టత ఉంది. అందుకే ఇంటి నిర్మాణం నుంచి ఇంట్లో ఏ వస్తువు ఎక్కడుండాలనే ప్రతి చిన్న విషయం గురించి వాస్తు వివరంగా చెబుతుంటుంది.
Vastu Tips for Plants: హిందూమతంలో జ్యోతిష్య శాస్త్రానికి ఉన్నట్టే వాస్తు శాస్త్రానికి విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు ప్రకారం ఇంట్లో ఏది ఎక్కడ, ఎలా ఉండాలనే నియమ నిబంధనలుంటాయి.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రం, వాస్తు శాస్త్రాలకు చాలా ప్రాధాన్యత, మహత్యమున్నాయి. వాస్తు ప్రకారం ఏ వస్తువులు ఎలా ఏ రీతిలో ఎక్కడ ఉండాలనే విషయంపై ప్రత్యేక ప్రస్తావన ఉంది. ఈ వివరాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.
Vastu Tips: హిందూమతంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రాలకు విశేష ప్రాధాన్యత, మహత్యమున్నాయి. జీవితం ఎలా ఉంటుందనేది జ్యోతిష్య శాస్త్రం వివరిస్తే..ఎలాగుంటే జీవితం బాగుంటుందనేది వాస్తు శాస్త్రం చెబుతుంటుంది. అందుకే ఈ రెండింటికీ అంత ప్రాముఖ్యత. పూర్తి వివరాలు మీ కోసం..
Slippers Vastu Tips: వాస్తుశాస్త్రంలో నిత్య జీవితంలో ఎదురయ్యే చాలా అంశాల గురించి ప్రస్తావన ఉంది. ఇందులో ఒకటి చెప్పులు లేదా షూస్ సరైన దిశలో లేదా సరైన విధంగా ఉంచడం. లేనిపక్షంలో ఏం జరుగుతుంది, ఎలాంటి సమస్యలు ఎదురౌతాయో వాస్తుశాస్త్రం వివరిస్తోంది.
Vastu Tips: మనిషి జీవితంలో వాస్తుశాస్త్రం అత్యంత మహత్యమైంది. ప్రముఖమైంది. వాస్తు నియమాల్ని తూచా తప్పకుండా ఆచరిస్తే అదృష్టం మిమ్మల్ని తట్టి లేపుతుంది. పెద్దఎత్తున ధనవర్షం కలుగుతుంది.
Vastu Tips: ఒక్కోసారి సమస్యలు చుట్టూ ఆవహించేస్తుంటాయి. ఎక్కడికి వెళ్లినా పరాజయమే ఎదురౌతుంంటుంది. ఈ పరిస్థితుల్లో వంటగదికి సంబంధించి కొన్ని సూచనలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని వస్తువుల్ని సకాలంలో బయట పాడేయాలి
Vastu Tips: చాలా మంది అప్పుల్లో కూరుకుపోతుంటారు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీరవు. అందుకే ప్రయత్నాలతో పాటు కొన్ని పద్ధతులు కూడా పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు.
Vastu Tips: ఇంటిని అందంగా నిర్మించుకుంటే సరిపోదు. ఇంటికి తగ్గ వాస్తు ఉండాలి. వాస్తు అంటే కేవలం ఇంటికే కాదు..ఇంట్లో బాత్రూమ్, కిచెన్ కూడా వాస్తు ప్రకారం లేకపోతే అనర్ధాలు ఎదురౌతాయంటున్నారు వాస్తు పండితులు. ఆ వివరాలు మీ కోసం..
Vastu Tips: అందమైన ఇళ్లు అందరి కల. కానీ ఆ ఇళ్లు వాస్తు సరిగ్గా ఉండాలి. ఏ వస్తువు ఎక్కడ ఉండాలనేది తెలుసుకోవాలి, ఎక్కడ ఏం ఉంచాలనేది అర్ధమవాలి. వాస్తుశాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకుందాం..
Mustard Seeds Remedies: మన వంటింట్లో ఉండే కొన్ని వస్తువులకు దురదృష్టాన్ని సైతం అదృష్టంగా మార్చే శక్తి ఉంటుందని వాస్తుశాస్త్రం చెబుతోంది. మీకు ఒకవేళ బ్యాడ్‌టైమ్ వెంటాడుతుంటే..ఆవాలు మీకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తాయి.
Vastu Tips for kids Room: హిందూమతంలో జ్యోతిష్యశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఉందో..వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఇల్లనేది ఎలా ఉండాలి, ఏ రంగులుంటే మంచిది ఇలా చాలా వివరాలున్నాయి వాస్తులో. మరి మీ ఇంటికి ఏ ఐదు రంగులు బాగుంటాయో చూద్దాం..
Vastu Tips: మనీ ప్లాంట్ గురించి అందరికీ తెలిసిందే. ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే ఎలా పడితే అలా పెట్టకూడదు. ఏ దిశలో పెట్టాలనే విషయంపై వాస్తుశాస్త్రం ఏం చెబుతోంది.
Best Vastu Tips: భారతదేశంలో చాలామంది వాస్తును బలంగా నమ్ముతారు. ఇంట్లో ప్రవేశిస్తూనే చికాకు-మనశ్సాంతి లేకపోయినా..ప్రతి చిన్న తప్పును ఇతరులు సహించలేకపోవడం..ఇవన్నీ వాస్తు లోపాలే అంటారు సిద్ధాంతులు. మరేం చేయాలి.
Vastu tips: ఆనారోగ్యం కారణంగా మందులు వాడి వాటిని ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం.. మందులను పెట్టరాని చోట పెడితే అనేక నష్టాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు.
Hanuman Photo Vastu: ప్రతి ఇంట్లో ఆంజనేయ స్వామి ఫొటో పెట్టడం కుటుంబానికి చాలా శ్రేయస్కరం. కానీ, ఆయన ఫొటోను పూజా మందిరంలో పెట్టేముందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ఎలాంటి పొరపాటు జరిగినా కుటుంబం ఇబ్బందులు పాలయ్యే అకాశం ఉంది. అందుకే హనుమాన్ ఫొటోను పూజా మందిరంలో పెట్టేముందుకు ఈ జాగ్రత్తలు పాటించండి.
Vastu Tips For Home: ఇంటి వాస్తు.. అందులో నివసించే వారి జీవితాలపై ప్రభావం చూపుతోంది. అలా వాస్తు శాస్త్రాన్ని నమ్ముకునే వ్యక్తులు దానికి అనుగుణంగా నివాసాన్ని నిర్మించుకుంటుంటారు. అయితే వాస్తు శాస్త్రంలో ఉత్తర దిశకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. అదెంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.