Pilot Rohit Reddy : డ్రగ్స్ కేసులో భాగంగా పైలెట్ రోహిత్ రెడ్డికి, రకుల్ ప్రీత్ సింగ్ వంటి వారికి ఈడీ నోటీసులు అందించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఈడీ ముందుకు రానున్నాడు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీరు వివాదస్పదమైంది. ఓ అధికారి గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే కృష్ణా మోహన్‌రెడ్డి వీడియో వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి
Minister Mallareddy : ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాద యాత్ర చేస్తోన్న మంత్రి మల్లారెడ్డికి నిరసన తెగ తగిలింది. కాంగ్రెస్ కార్యకర్తలు ఈ పాదయాత్రను అడ్డుకుని గందరగోళం సృష్టించారు
BANDI SANJAY: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో సంబంధంలేదని బండి సంజయ్.. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు. 100 కోట్లు డబ్బు అన్నారు..డబ్బులన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలను బయటకు ఎందుకు రానివ్వడం లేదని అన్నారు. ఆధారాలు లేవు కాబట్టి కోర్టు రిమాండ్‌కు కూడా ఇవ్వలేదని తెలిపారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ బీజేపీ ప్రతిష్ట దిగదార్చే ప్రయత్నం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు తలదించుకునేలా సీఎం కేసీఆర్ ప్రవర్తిస్తున్నారని అన్నారు.
CM KCR PRESS MEET: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే రేగా కాంతారావు సంచలన పోస్టు పెట్టారు. పెద్ద సార్ ప్రెస్‌మీట్ అంటూ ఫేస్ బుక్‌లో రేగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది.
Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సింహయాజీ స్వామీజీ లీలలు వెలుగుచూస్తున్నాయి. 5 నెలల్నించి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. పలువురు సినీ ప్రముఖులతో కూడా స్వామీజీ భేటీ అయినట్టు తెలుస్తోంది.
MLA PA Attack: హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత గొంతు కోశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.
MLA Gadari Kishore: తెలంగాణలో అధికార పార్టీ నేతలు నోరు జారుతున్నారు. జనం ముందే బరి తెగిస్తున్నారు.ఇటీవలే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్లు వివాదాస్పదమయ్యాయి.తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే బరి తెగించారు.
TRS MLA DANCE: తెలంగాణలో అధికార పార్టీ నేతలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రభుత్వ కార్యకమాలతో పాటు పబ్లిక్ మీటింగ్స్ లోనూ డ్యాన్సులు చేస్తూ కేరింతలు కొడుతున్నారు. మునుగోడులో సీఎం కేసీఆర్ ప్రజా దీవెన సభకు వెళుతూ కార్ల ర్యాలీలో తీన్మార్ స్టెప్పులు వేసి అలరించారు.
Nalgonda Murder: నల్గొండ జిల్లాలో సర్పంచ్ భర్త దారుణ హత్య రాజకీయ రచ్చగా మారుతోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ కక్షతోనే తన భర్తను చంపేశారని మృతుడి భార్య ఆరోపిస్తున్నారు.
TRS MLA COMMENTS: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి కావడంతో ఘనంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా మువ్వెన్నెల జెండాలు రెపరెపలాడుతున్నాయి.
MLA Jeevan Reddy: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అధికార పార్టీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్12 లోని వేమూరీ ఎన్ క్లేవ్ లో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసం వద్ద ఈ ఘటన జరిగింది.
President Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ టీఆర్ఎస్కు షాక్ ఇవ్వబోతోందా..? పలువురు టీఆర్ఎస్ సభ్యులు ముర్ముకు మద్దతుగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారా..? టీఆర్ఎస్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ తెరవెనక ప్లాన్ వర్కౌట్ అయ్యిందా..? రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ రోజు తెలంగాణలో జరిగిన పరిణామాలు ఏం చెబుతున్నాయి..?
Attack on MLA Kishan Reddy: ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి కాన్వాయ్‌పై కొందరు కోడిగుడ్లతో దాడి చేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగింది. ఎమ్మెల్యే కారుపై ఎన్ఎస్యూఐ నాయకులు కోడిగుడ్లతో దాడికి తెగబడ్డారు.
TRS MLA: సొంత నియోజక వర్గంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి చుక్కెదురైంది. ఏడేళ్లుగా రోడ్డు అధ్వాన్నంగా ఉన్న పట్టించుకోవడం లేదని ఓ గ్రామంలోని ప్రజలు ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరనసన వ్యక్తం చేశారు.
తెలంగాణ ( Telangana ) లో కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా (Coronavirus) బారిన పడుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.