Tollywood Heroines: తాజాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీలు సీఎం రేవంత్ రెడ్డితో..భేటీ అయ్యారు. దాదాపు 36 మంది ఈ మీటింగ్ లో పాల్గొన్నారు. కానీ ఇక్కడ ఒక్క లేడీ సెలబ్రిటీ.. కూడా కనిపించకపోవడం గమనార్హం. ఎక్కడ చూడు అమ్మాయిలదే పై చేయి అని చెప్పే మన సమాజంలో.. సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమైన విషయాల్లో మాత్రం అసలు హీరోయిన్స్ ఉసే లేకపోవడం అందరిని ఆశ్చర్యపరస్తోంది.
Astrologer Sensation Predicts KCR Will Become CM Of Telangana: రేవంత్ రెడ్డి పరిపాలనలో ఘోరంగా విఫలమైన వేళ మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ప్రముఖ జ్యోతిష్యుడు బల్లగుద్ది చెప్పారు. కేసీఆర్ దశ తిరుగుతోందని జ్యోతిష్యం చెప్పారు.
London Tour: తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి విదేశాల్లో ప్రత్యేకత చాటుతున్నారు. దావోస్ సదస్సును విజయవంతం చేసి పెద్ద ఎత్తున తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో సఫలీకృతమైన రేవంత్ రెడ్డి అనంతరం లండన్లో కూడా మెరిశారు. ప్రభుత్వ పర్యటనను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ దేశంలో రేవంత్ అరుదైన గౌరవం పొందారు. ప్రఖ్యాత ప్యాలెస్లో ఆయన ప్రసంగం చేశారు.
Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.
CM KCR SALUTE HARISH RAO: తెలంగాణ హెల్త్ మినిస్టర్ హరీష్ రావుకు సెల్యూట్ చేశారు సీఎం కేసీఆర్. గాంధీ హాస్పిటల్ లో జరిగిన సభలో అభినందించారు. కొవిడ్ సమయంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ ప్రశంసలు జల్లు కురిపించారు సీఎం కేసీఆర్.
KCR Delhi Tour: తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ముగిసింది. వారం రోజుల తర్వాత ఆయన హైదరాబాద్ వస్తున్నారు. జూలై25 సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు కేసీఆర్. వారం రోజుల పాటు అక్కడే మకాం వేశారు.
KCR DELHI POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా పూర్తిగా జాతీయ రాజకీయలపైనే ఫోకస్ చేశారు.వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్న కేసీఆర్.. పలు పార్టీల నేతలతో చర్చలు జరుపుతున్నారు. రెండు, మూడు నెలల్లో దేశంలో సంచలనం జరగబోతుందని పదేపదే చెబుతున్నారు. కేసీఆర్ కామెంట్లతో దేశంలో ఏం జరగబోతోంది.. కేసీఆర్ ఏం చేయబోతున్నారన్న చర్చ సాగుతోంది.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు తెలంగాణ ( Telangana ) సమాయత్తమవుతోంది. సెప్టెంబర్ 7 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ( Cm kcr ) నిర్ణయించారు. ప్రగతి భవన్ లో పలు కీలకాంశాలపై సీఎం కేసీఆర్ చర్చించారు.
Telangana CMO staff: హైదరాబాద్: తెలంగాణ సీఎం కార్యాలయంలో కరోనావైరస్ పాజిటివ్ కేసు వెలుగుచూడటంతో ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బందిని తీవ్ర కలవరానికి గురిచేసింది. ముఖ్యమంత్రి కార్యాలయంతో అనుబంధంగా మెట్రో రైల్ భవన్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగికి కరోనావైరస్ సోకినట్టుగా అధికారులు గుర్తించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సాధారణంగా ఎక్కువ ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ కరోనా వైరస్ పుణ్యమా .. అని తరచుగా తెలంగాణలో పరిస్థితిపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అలాగే కేబినెట్ నిర్ణయించిన విషయాలను మీడియాకు వివరిస్తున్నారు. కాబట్టి తరచుగా సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారు.
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏపీ నుంచి వేరుపడ్డ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి. అందరు ఈయన్ను కేసీఆర్ గా గుర్తిస్తారు. ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి తెలుగు ప్రజలందరికీ తెలిసిన విషయమే. తెలంగాణ సాధన కర్తగా.. తెలంగాణ గాంధీగా ఆయన పిలవబడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్తానం గురించి తెలుసుకుందాం...
జీవిత విశేషాలు...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.