Telangana Politics: వలస నేతలు బీజేపీలో ఇమడలేకపోతున్నారా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు కమలం పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదా.. అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవుననే సమాధానమే వస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో విజయం తర్వాత బీజేపీలోకి భారీగా వలసలు జరిగాయి. అధికార టీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలు పోటిపడి మరీ కమలం గూటికి చేరారు. తమ పార్టీలోకి చేరికలు భారీగా ఉండబోతున్నాయని కొంత కాలంగా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. కాని ఆ పార్టీలోకి వలసలు లేకపోగా.. జంపింగులు ఎక్కువయ్యాయి. గత వారం రోజులుగా రోజు ఎవరో ఒక కీలక నేత కమలం పార్టీకి గుడ్ బై చెప్పేసి.. కారు ఎక్కేస్తున్నారు. తాజాగా మాజీ ఎంపీ రాపోలు
Telangana Politics: కోటి ఆశలతో బీజేపీలో చేరినా అక్కడ ఇమడలేక బయటకి వచ్చిన నేతల లిస్ట్ భారీగానే ఉంది. నాగం జనార్ధన్ రెడ్డి మొదలుకొని ఆనంద భాస్కర్ వరకు ఆ లిస్టు పెద్దగానే ఉంది. మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
TRS VS BJP: ఎంపీ రంజిత్ రెడ్డి కొన్నిరోజులుగా టీఆర్ఎస్ లో సైలెంట్ గా ఉండటం కూడా ఆయన పార్టీ మారుతారనే వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా మెలిగిన ఎంపీ.. ఇటీవల కాలంలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు.
టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ (Swamy Goud) బీజేపీలో చేరారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda ) సమక్షంలో స్వామిగౌడ్ భారతీయ జనతా పార్టీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 4వ రోజు యధావిధిగా ప్రారంభమయ్యాయి. శాసనసభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభకు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.