Ganja Smuggling: చిత్తూరు జిల్లాలోని తనిఖీల్లో భారీగా గంజాయిని పట్టుకున్నారు పోలీసులు. మదనపల్లెకు చెందిన దంపతులు ఆంధ్రా-ఒడిశా బార్డర్ నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
బంగ్లాదేశ్ - భారత సరిహద్దుల్లో ఈ రోజు భారీగా పాము విషాన్ని స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయారు. ఈ విషం ఖరీదు దాదాపు 13 కోట్ల రూపాయల విలువ ఉంటుంది అని తెసులుకున్న రక్షణ సిబ్బంది అవాక్కయ్యారు.
Pushpa Stlye Lorry Driver: పండ్ల మాటున కోట్లాది రూపాయల విలువ చేసే ఎర్ర చందనం దుంగల్ని తరలించే లారీ డ్రైవర్ చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ పుష్ప మూవీ స్టైల్ స్మగ్లర్ స్టోరీ ఒకసారి చూడండి.
Smuggled Gold Seized At Panthangi Toll Plaza: పోలీసులు, నిఘా విభాగం అధికారులు ఎంత హెచ్చరించినా బుద్ది మార్చుకోవడం లేదు. కొత్త దారులు వెతుక్కుంటూ మరీ అడ్డదారులు తొక్కుతున్నారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 25 కేజీల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్న ముఠా ఆటకట్టించారు.
టాలీవుడ్ దర్శకులు ఇతర రచయితల కథలను దోచుకుంటున్నారని సాహిత్య అకాడమీ యువ పురస్కార్ విజేత వేంపల్లి గంగాధర్ ( Vempalli Gangadhar ) ఆరోపించారు. గంగాధర్ రాసిన ‘తమిళ కూలీ’ ( Tamila Coolie ) అనే కథలో చిత్తూరు జిల్లాలో ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు ( Red Sandal smuggling ) వచ్చిన తమిళ కూలీలపై కేసు గురించి ఉంటుంది.
పంగోలిన్ జంతు చర్మంతో పాటు చర్మంపై ఉండే పొలుసులకు (అలుగు పొలుసులు) జాతీయ, అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లలో భారీ డిమాండ్ ఉండటంతో వాటిని వేటాడి, పొలుసులను స్మగ్లింగ్ ( Pangolin scales smuggling ) చేస్తోన్న ఓ అంతరాష్ట్ర ముఠాను తెలంగాణ అటవీ శాఖ సినీ ఫక్కీలో వెంటాడిపట్టుకుంది.
హైదరాబాద్ నగరానికి బంగారు బిస్కెట్లను అక్రమంగా రవాణా చేశారన్న పకడ్బందీ సమాచారంతో నలుగురిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) హైదరాబాద్ జోనల్ యూనిట్ సోమవారం అరెస్టు చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.