RR Opener Yashasvi Jaiswal 94 meter Six Video Goes Viral. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 94 మీటర్ల భారీ సిక్స్ బాదాడు.
Highest Sixes In IPL, Top 5 longest sixes in IPL history. ఐపీఎల్ చరిత్రలో భారీ సిక్స్ బాదింది ఆల్బీ మోర్కెల్. 2008లో మోర్కెల్ 125 మీటర్ల సిక్స్‌ను బాదాడు.
MCA to make memorial where MS Dhoni hit 2011 ODI World Cup winning six. 2011 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదికైన ముంబై వాంఖడే స్టేడియంలో ఓ సీటుకు ఎంఎస్ ధోనీ పేరు పెట్టాలని ఎంసీఏ నిర్ణయం తీసుకుంది.
Fan runs away with ball after Dan Mousley hits the ball out of Sharjah stadium. ఇంగ్లండ్ క్రికెటర్ డాన్ మూస్లీ బాదిన సిక్సర్ స్టేడియం బయటపడడంతో.. ఓ అభిమాని బంతిని అందుకుని పారిపోయాడు.
Ruturaj Gaikwad hits 7 sixes in an over in Vijay Hazare Trophy 2022. ఒకే ఓవర్లో వరుసగా 7 సిక్స్‌లు బాదిన టీమిండియా యువ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్ ప్రపంచ రికార్డు నమోదు చేశాడు.
UAE Batter Junaid Siddique smashesh 109m Six vs Sri Lanka in T20 World Cup 2022. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా శ్రీలంకతో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్ జునైద్ సిద్ధిఖి 109 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.
Little Girl got hit by Rohit Sharmas Six in IND vs ENG 1st ODI. భారత కెప్టెన్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియంలోని చిన్నారికి తాకింది. ఆ చిన్నారి నొప్పితో విలవిలలాడింది.
Jos Buttler hits a huge six even the ball lands outside the pitch. నెదర్లాండ్స్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ వన్డే వైస్ కెప్టెన్ జోస్ బట్లర్ కొట్టిన ఒక సిక్స్ హైలైట్‌గా నిలిచింది.
NED vs ENG: Netherlands players search for the ball in bushes. డేవిడ్ మలన్ బంతిని బలంగా బాదడంతో మైదాన సిబ్బందితో పాటు నెదర్లాండ్స్ సగం ఆటగాళ్లు తుప్పల్లోకి వెళ్లి బంతి కోసం వెతికారు.
Tim David hits second longest 114m six in IPL 2022. ఐపీఎల్ 2022లో రెండో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా టీమ్ డేవిడ్ నిలిచాడు. ఆ సిక్స్ ఏకంగా 114 మీటర్ల దూరం వెళ్లి స్టేడియంలో పడింది.
Liam Livingstone hits 117-metre Longest sixes in IPL. లియామ్ లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. దాంతో ఐపీఎల్ 2022లో లాంగెస్ట్ సిక్స్ కొట్టిన ఆటగాడిగా లివింగ్‌స్టోన్ నిలిచాడు.
IPL 2022 Sixes, KKR Player Andre Russell six breaks plastic chair. ఐపీఎల్ 2022 ప్రాక్టీస్‌లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్ ఆండ్రీ రస్సెల్ భారీ సిక్సులు బాదాడు. అందులో ఒకటి ఏకంగా మైదానం బయట పడింది.
భారత యువ జట్టు కెప్టెన్ యశ్ ధుల్ ఊహించని షాట్ ఒకటి ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్ వేసిన బంతి షార్ట్ పిచ్ కాగానే ఫ్రంట్ ఫుట్కు వచ్చిన భారత కెప్టెన్.. వైరటీ డ్యాన్స్ మూమెంట్ ఇస్తూ షాట్ ఆడాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.