Shani Gochar in March 2024: కర్మఫలదాత అయిన శనిదేవుడు హోలీ తర్వాత తన నక్షత్రాన్ని మార్చి.. బృహస్పతి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా కొందరి జీవితాల్లో వెలుగు రాబోతున్నాయి.
Astrology - Shani Dev: జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈయనను ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి ఎక్కువ సమయం తీసుకంటాడు. అందుకనే ఈయన్ని మంద గమనుడు అంటారు. అయితే జూన్ 30న శని దేవుడు తన మార్గాన్ని మార్చుకోవడం వల్ల ఈ రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించనున్నాయి.
Astrology - Shani Dev Gochar: జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిరంతరం 12 రాశులను నిత్యం ప్రభావితం చేస్తుంటాయి. శని దేవుడు రాశి మార్పు కొన్ని రాశుల వారికీ అనుకూల ఫలితాలను అందిస్తే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
Shani Dev - Horoscope: ఎంతో ప్రముఖ్యత కలిగి శని గ్రహం కుంభ రాశిలో జూన్ 30న కదలికల చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.
Shani Gochar 2024: కర్మఫలదాత అయిన శనిదేవుడు మరో వారం రోజుల్లో ఉదయించబోతున్నాడు. దీంతో కొన్ని రాశులవారికి ఊహించనంత డబ్బు, కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology Updates: కర్మఫలదాత అయిన శని త్వరలో తన నక్షత్ర గమనాన్ని మార్చనున్నాడు. దీని కారణంగా కొందరి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: వచ్చే నెలలో శనిదేవుడు గమనంలో పెను మార్పు సంభవించబోతుంది. శని గ్రహం కుంభరాశిలో ఉదయించబోతుంది. దీని కారణంగా మూడు రాశులవారు చాలా సమస్యలను ఎదుర్కోనున్నారు.
March Shani Blessing Zodiac: కుంభరాశిలో శని కదలిక కారణంగా కొన్ని రాశులవారు ఊహించని లాభాలు పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా బలపడతారు. ఏయే రాశులవారికి ఈ సమయంలో ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Saturn Rising 2024: త్వరలో శనిదేవుడు గమనంలో పెను మార్పులు రాబోతున్నాయి. మార్చి 18న శని గ్రహం కుంభరాశిలో ఉదయించబోతుంది. దీంతో మూడు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందబోతున్నారు.
Shani dev: ఈ నెలలో శనిదేవుడు అండర్ లో ఉన్న మకరరాశిలోకి పలు గ్రహాలు ప్రవేశించబోతున్నాయి. దీంతో మూడు రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shani Dev Effect: ఫిబ్రవరి 11న కుంభరాశిలో శని కదలికల కారణంగా కొన్ని రాశుల వారికి జీవితంలో ఊహించని లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అయితే ఈ కదలికల ప్రభావం ఏయే రాశుల వారిపై పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Saturn set 2024: మరో నాలుగు రోజుల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో అస్తమించబోతున్నాడు. ఈ సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Astrology - Shani Dev: ఫిబ్రవరిలో 5 గ్రహాలు తమ రాశి నుంచి మరోక రాశిలోకి ప్రవేశించిన కారణంగా.. కొంత మంది జీవితం ఆనందదాయకంగా ఉంటే.. మరికొందరు తమ జీవితాల్లో కొన్ని కష్టనష్టాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ ఏయే రాశుల వారు జాగ్రత్త ఉండాలో తెలుసుకుందా..
Astrology News in Telugu: శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఆయన సూర్యభగవానుడి కుమారుడు. అదే విధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజు కొన్ని నియమాలు పాటించాలి. కొన్ని వస్తువులను ఈ రోజు అస్సలు ఇంట్లోకి తెవద్దంటారు.
Friendly Zodiac Signs Of Shani Dev: గ్రహల్లో ఎంతో కీలకమైనది శని గ్రహం. అనుకున్న పనులు పూర్తి కావాలి , విజయం పొందాలి అంటే శనిదేవుని చల్లని చూపు మీపై ఉండాలి. శని గ్రహ ప్రభావం ప్రతి రాశి వారిపైన ఉంటుంది. మీ జాతకంలో శని అనుకూలంగా ఉంటే శుభఫలితాలను పొందుతారు.
Astrology - Shani Gochar: జ్యోతిష్య శాస్త్రంలో 9 గ్రహాలు నిరంతరం 12 రాశులను ప్రభావితం చేస్తుంటాయి. శని దేవుడి రాశి మార్పు కొన్ని రాశుల వారికీ అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికీ ప్రతికూల ప్రభావం చూపిస్తూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ప్రభావంతో కొన్ని రాశుల వారికీ శని దేవుడి ప్రభావం నుండి విముక్తి లభించనున్నాయి.
Shani Sade Sati Remedy: శని దయ ఉంటే జీవితంలో వచ్చే అవాంతరాలన్ని తొలగిపోతాయి. ఎంత దీనస్థితిలో ఉన్నా ధనవంతులైపోతారు.. శనిప్రభావం ఎలా ఉంటుందో శనిదశ తొలగిపోయే సమయంలో కూడా మనల్ని ధనవంతులని చేసి వెళ్తాడు. అందుకే శని కృప ఉంటే పేద కూడా రాజు అవుతారు. శనిదేవుడు సంతోషంగా ఉంటే అదృష్టం తారుమారవుతుంది. శనికి వక్ర దృష్టి ఉంటే మనిషి జీవితం విషంలా మారుతుంది. ఏలినాటి శని నుండి విముక్తి పొందడానికి మీరు ఈ పరిహారాలు చేస్తే మంచిది. ప్రఖ్యాత జోతిష నిపుణులు ఇచ్చిన సూచనలు ఏంటో తెలుసుకుందాం.
Shani Gochar 2024: వచ్చే నెలలో శనిదేవుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. దీని కారణంగా శని వక్రదృష్టి కొందరిపై పడనుంది. ఆ దురదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Saturn transit 2024: గ్రహాలన్నింటిలోకెల్లా నెమ్మదిగా కదిలే గ్రహం శని. రెండున్నరేళ్లకు ఒకసారి రాశిని మారుస్తుంది. ప్రస్తుతం శని కుంభరాశిలో సంచరిస్తుంది. దీని కారణంగా ఈ ఏడాది మూడు రాశులవారు ఎనలేని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.