Yash - Toxic: ఓ మాములు బస్సు డ్రైవర్ కుమారుడు నుంచి టీవీ నటుడిగా.. కన్నడలో ఫిల్మ్ స్టార్ గా .. ఆపై కేజీఎఫ్ సినిమాలతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు యశ్. ఇంతింతై అన్నట్టు ఈయన సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. కేజీఎఫ్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను ‘టాక్సిస్’తో కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి యశ్ ముందు ఏర్పడింది. ఒక రకంగా యశ్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది.
Pavitra Lokesh Marries Third Time: సినీ పరిశ్రమలో ఈ ఏడాది మరపురాని సంఘటన ఏది అయినా జరిగింది అంటే నటీనటుల మూడో పెళ్లి. సినీ పరిశ్రమలో కలిసి పని చేసిన వారిద్దరూ మూడోసారి పెళ్లి చేసుకున్నారనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. సినిమాల్లో ఆంటీగా కనిపించే పవిత్ర లోకేశ్ సినీ నటుడు వీకే నరేశ్‌ను వివాహం చేసుకున్నారనే వార్తలు ఉన్నాయి. అయితే అతడి ఆస్తులు షాకింగ్‌గా ఉన్నాయి.
Nabha Natesh in Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తూన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సినిమా ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా నిఖిల్ 20వ సినిమాగా రాబోతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో సుందరవల్లిగా నభా నటేష్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Shobitha Suicide Letter: ప్రముఖ కన్నడ సీరియల్ నటి శోభిత ఆత్మహత్య కన్నడ సినీ ఇండస్ట్రీతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. తాజాగా శోభిత ఆత్మహత్య కేసులో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. దీంతో ఈ ఆత్మ హత్య లేఖపై పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు.
Shobitha Passed Away: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ టీవీ యాక్ట్రెస్ శోభిత (shobita) ఆత్మహత్య చేసుకుంది. దీంతో కన్నడతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి శ్రీరాంనగర్ కాలనీలో ఈమె నివాసం ఉంటున్నారు.
Kantara Chapter 1 Bus Accident: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ‘కాంతార ఛాప్టర్ 1’. కాంతార మూవీకి ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం జూనియర్ ఆర్టిస్టులతో వెళుతున్నఓ మినీ బస్సు బోల్తా పడింది.
Most Profitable Dubbing Movies: తెలుగు సినీ పరిశ్రమలో డబ్బింగ్ సినిమాల హవా అనేది ఎప్పటి నుంచో ఉంది. వేరే భాషలో హిట్టైన చిత్రాలు తెలుగు సినిమాలకు మించి వసూళ్లను సాధించిన సందర్భాలున్నాయి. ఈ యేడాది తెలుగులో డబ్ అయిన తమిళ డబ్బింగ్ మూవీ ‘అమరన్’ ఇక్కడ కూడా భారీ వసూళ్లను సాధించింది.
Kantara Chapter 1: రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన చిత్రం ‘కాంతార’. కన్నడ సహా ప్యాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి ప్రీక్వెల్ గా ‘కాంతార ఛాప్టర్ 1’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదిని తాజాగా ప్రకటించారు మేకర్స్.
Top Hero Net Worth: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ హీరోకు ఉన్న ఆస్తులు విలువ.. మిగతా ప్యాన్ ఇండియా హీరోలా ఆస్తులను కలిపినా ఆ హీరో ఆస్తుల దరిదాపుల్లో లేవు. మీరు గెస్ చేసినట్టు ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా కాదు. ఇంతకీ ఆ హీరో ఎవరనేగా మీ డౌటు..
Pranitha Subhash: పెళ్లి తర్వాత కథానాయికల కెరీర్ ఎండ్ కార్డ్ వేసినట్టే అని చెప్పాలి. కానీ ప్రణీత వంటి కొంత మంది మాత్రం పెళ్లై ఓ బిడ్డకు మదర్ అయినా.. గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. గతంలో ఈమె షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఆమె మరోసారి ప్రెగ్నెంట్ లా కనిపించింది. తాజాగా విడుదల చేసిన ఫోటోల్లో మాత్రం మాములుగా కనిపించింది.
Bagheera Movie Review: ప్రశాంత్ నీల్ తొలి చిత్రం ‘ఉగ్రం’ మూవీలో హీరోగా నటించిన శ్రీమురళి హీరోగా నటించిన చిత్రం ‘బఘీరా’. ప్రశాంత్ నీల్ కథ అందించిన ఈ సినిమా దీపావళి కానుకగా ప్యాన్ ఇండియా లెవల్లో విడుదలైంది. మరి ఈ సినిమా దీపావళి బాంబ్ లా పేలిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Business Ideas: మనలో చాలా మందికి బిజినెస్ చేయాలన్న ఆసక్తి ఉంటుంది. కానీ ఎలాంటి బిజినెస్ చేయాలో తెలియదు. ముఖ్యంగా బిజినెస్ అనగానే భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుందనుకుంటారు. కానీ ఈ కాలంలో టెక్నాలజీ పెరిగింది. చిన్న చిన్న మెలకులవలు తెలుసుకుంటే చాలు ఇంట్లో కూర్చుండి లక్షలు సంపాదించవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువత ఈ బిజినెస్ గురించి తెలుసుకుంటే కోట్లాది రూపాయలు సంపాదించుకోవచ్చు. ఎలాగో చూద్దాం.
Martin Movie Review: ప్రస్తుతం తెలుగు సహా అన్ని సినీ ఇండస్ట్రీస్ లో ప్యాన్ ఇండియా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. కన్నడ నాట కేజీఎఫ్, కాంతార సినిమాలు అన్ని భాషల్లో సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మరో కన్నడ స్టార్ ధృవ సర్జ తాజాగా ‘మార్టిన్’ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమా ఎలా ఉందో మన మూవీ రివ్యూలో చూద్దాం..
Nabha Natesh: నభా నటేష్ కర్ణాటకకు చెందిన భామ అయినా.. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆమె కంటూ సెపరేట్ ఐడెండిటీ ఏర్పరుచుకుంది. ఆ మధ్య యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. రీసెంట్ గా ‘డార్లింగ్’ మూవీతో పలకరించినా.. పెద్దగా ప్రయోజనం లేకపోయింది. త్వరలో నిఖిల్ సిద్ధార్ధ్ హీరోగా నటిస్తున్న ‘స్వయంభూ’ మూవీపై ఆశలు పెట్టుకుంది. ఈ మూవీతో ఇస్మార్ట్ పోరి ఒకప్పటిలా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో నభా దశ తిరుగుతుందా..
Martin: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ రంగంలో దూసుకుపోతుంది. తెలుగులో దాదాపు అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించిన ఏకైక సంస్థగా మైత్రీ మూవీ మేకర్స్ తెలుగులో సంచలనం రేపుతుంది. తాజాగా ఈ సంస్థ ఇపుడు డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా దూసుకుపోతుంది. ఇప్పటికే పలు పెద్ద సినిమాలను రిలీజ్ చేస్తోన్న మైత్రీ సంస్థ.. తాజాగా మరో ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ మూవీ ‘మార్టిన్’ ను తెలుగులో విడుదల చేయబోతుంది.
Shakhahaari Aha OTT Streaming: తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో వివిధ భాషలకు చెందిన సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ కోవలో కన్నడలో రీసెంట్ గా హిట్టైన ‘శాఖాహారి’ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Rudra Garuda Puranam: రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘రుద్ర గరుడ పురాణం’ . అశ్విని ఆర్ట్స్ బ్యానర్ పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రెండు భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేసారు.
Yash Toxix Movie Starts With Pooja ceremony: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సిరీస్ తో ఈయన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్యాన్ ఇండియా లెవల్లో యశ్ పేరు మారుమోగిపోయింది. ఆ సినిమాతో వచ్చిన ఇమేజ్ తో కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ.. తాజాగా టాక్సిక్ మూవీ ఓకే చేసాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలతో బెంగుళూరులో ప్రారంభమైంది.
Actress Soundarya: సౌందర్యను చూడగానే సగటు భారతీయ మహిళకు ప్రతీకగా నిలిచింది. ఇల్లాలిగా.. తల్లిగా.. భక్తురాలిగా.. తనదైన నటనతో మెప్పించింది. ఈమె అకాల మరణం అభిమానులను కలిచివేసింది. ఈమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణం తర్వాత ఆమె భర్త రెండో పెళ్లి చేసుకుంది. ఆమె ఎవరంటే..
Srinidhi Shetty : కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ పాపులార్ అయింది నటి శ్రీశెట్టి. కేజీఎఫ్ మూవీతో కేవలం శ్రీనిధి శెట్టి మాత్రమే కాదు.. హీరో యశ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా లెవల్లో ఫేమస్ అయ్యారు. అయితే కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన శ్రీశెట్టి కెరీర్ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంది. అందుకే ఈ భామ ఛాన్సుల కోసం ఫోటో షూట్స్ ను నమ్ముకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.