BRS Party MLAs Visits Khammam Floods Victims: వరద పరిస్థితుల్లో ప్రభుత్వం విఫలమైన వేళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులను పరామర్శించారు. అన్నీ కోల్పోయిన బాధితులకు భరోసా ఇచ్చారు.
BRS Party Protest: రుణమాఫీ అమలులో విఫలమైన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఉద్యమం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ధర్నాలు విజయవంతమయ్యాయి. చేవెళ్లలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఆలేరులో హరీశ్ రావుతోపాటు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
Sabitha Indra Reddy Pledged Her Gold Ornaments: తెలుగు రాష్ట్రాల్లో సబితా ఇంద్రారెడ్డి తెలియని వారు ఉండరు. ఉమ్మడి రాష్ట్రంలోనూ.. తెలంగాణలోనూ మంత్రిగా పని చేసిన ఆమె రాజకీయంగా అందరికీ సుపరిచితురాలే. అయితే ఆమె గతంలో 20 తులాల బంగారు తాకట్టు పెట్టిన వార్త ట్రెండింగ్లోకి వచ్చింది. ఎందుకు తాకట్టు పెట్టారు.. అంత కష్టం ఏమి వచ్చిందో తెలుసుకోండి.
Revanth Reddy Gets Emotional: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. తన సోదరిగా భావించే సీతక్కపై మీమ్స్ వస్తుండడంపై రేవంత్ ఆవేదనకు గురయ్యారు.
KT Rama Rao Fire On Revanth Bhatti Vikramarka Abused Words Sabitha: అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారి తీరుపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Sabitha Indra Reddy Tears Up With Revanth Reddy Comments: తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. వారి వ్యాఖ్యలతో సబిత కలత చెంది కంటతడి పెట్టారు.
Sabitha Indra Reddy Protest On Protocol Issue: ఆషాఢ మాస బోనాల నిర్వహణపై ప్రభుత్వం వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో బోనాల చెక్కుల పంపిణీ వివాదాస్పదమైంది.
ఈ రోజే తెలంగాణ ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాలు విడుదల అయిన సంగతి తెలిసిందే. రేపు బుధవారం రోజున 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయని అధికారిక ప్రకటన విడుదలైంది. ఆ వివరాలు
10th Exam Paper Leak in Telangana: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. అక్రమాలకు పాల్పడే ఉద్యోగాలను శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
Basara IIT: విద్యార్థుల నిరసనలు, ఆందోళనలతో అట్టుడికిన బాసర ట్రిపుల్ ఐటిలో సమస్యల పరిష్కారంపై తెలంగాణ సర్కార్ ఫోకస్ చేసింది. ఐటీ మంత్రి కేటీఆర్ క్యాంపస్ కు వెళుతున్నారు.
Minister Sabitha Indra Reddy: రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 26వ డివిజన్ శ్రీ సాయి హొమ్స్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు
Basar IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి రణరంగంగా మారింది. విద్యార్థుల ఆందోళనతో క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తోడుగా పేరెంట్స్ కూడా ఆందోళనకు దిగడంతో గతంలో కంటే ఈసారి ఉద్రిక్తత ఎక్కువగా కనిపిస్తోంది.
Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ పాయిజన్ ఘటన మరోసారి రాజకీయ దుమారం రేపుతోంది ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై ప్రభుత్వంపై సీరియస్ గా స్పందించింది. సమగ్ర విచారణకు ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. క్యాంపస్ మెస్ కాంట్రాక్టు సంస్థపై కేసులు నమోదు చేశారు.
Telangana Schools: తెలంగాణలో వారం రోజులుగా ఎకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో మూడు రోజులు అన్ని రకాల విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సోమ, మంగళ, బుధవారాలు స్కూళ్లు మూతపడ్డాయి. మూడు రోజుల సెలవులు ముగియడంతో గురువారం విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉంది
Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ వర్గ పోరు పంచాయితీ ఢిల్లీకి చేరింది. కొన్ని రోజులుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఆగ్రహం ఉన్న హైకమండ్.. ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిపించింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కతో రాహుల్ గాంధీ డైరెక్షన్ లో కేసీ వేణుగోపాల్ చర్చించారు.
Teegala VS Sabitha: రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రోడ్డెక్కింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.