Pushpa 2 The Rule Postponed Behind Andhra Pradesh Politics: ఉన్నఫళంగా అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా విడుదల సుదీర్ఘ వాయిదా పడడం కలకలం రేపింది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులే కారణమని హాట్ టాపిక్‌గా మారింది.
Pushpa 2 The Rule - Karnataka Rights: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'పుష్ప' మూవీ. ఈ సినిమాతో బన్ని ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. ఇప్పటికే అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా కర్ణాటక రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయింది.
Pushpa 2 update : 2021 లో విడుదలైన పుష్ప: ది రైజ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ గా.. పుష్ప : ది రూల్ 2024 లో విడుదల కాబోతోంది. ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్ల సమయం దొరికినప్పటికీ చిత్ర బృందం మాత్రం పుష్ప పార్ట్ 1 లో చేసిన పొరపాట్లే పుష్ప 2 లో కూడా రిపీట్ చేస్తోంది అని.. కొందరు చిత్ర బృందం పై దుమ్మెత్తి పోస్తున్నారు.
Pushpa 2 First Lyrical: పుష్ప సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఈ చిత్రం గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ తన ట్విట్టర్ లో ఇచ్చి ప్రేక్షకులను సంబరపరిచారు..
Pushpa 2 The Rule OTT Rights : సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటాడు. తాజాగా బన్ని బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పుష్ప సినిమా సక్సెస్‌తో ఇపుడు పుష్ప 2 మూవీ ఓటీటీ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్టు సమాచారం.
Pushpa The Rule : అల్లు అర్జున్ హీరో గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప ది రూల్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా లో తన శ్రీ వల్లి పాత్ర గురించి మాట్లాడుతూ హీరోయిన్ రష్మిక మందన్న చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Allu Arjun Top Movies List - Part 2: అల్లు అర్జున్ తన కెరీర్ మొదట్లో స్టైలిష్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక పుష్ప మూవీతో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ అయ్యాడు. ఈయన కెరీర్‌కు పునాది వేసిన సినిమాల విషయానికొస్తే..
Pushpa 2 The Rule Teaser: సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ ఎంత పెద్ద హిట్టైయిందే తెలుసు కదా. ఇపుడీ సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 ది రూల్ మూవీ రాబోతోంది. ఈ రోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా పుష్ప 2 ది రూల మూవీ టీజర్‌ను విడుదల చేసారు.
HBD Allu Arjun: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ గురించి చెప్పాలంటే వెనకాల మెగా అండ్ అల్లు అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్ వుంది. అయిన తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్నాడు.
Pushpa 2 Teaser: పుష్ప సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. తెలుగులోనే కాకుండా ఈ చిత్రం ఇంటర్నేషనల్ గా కూడా ఎంతోమంది అభిమానులను తెచ్చిపెట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ త్వరలోనే వస్తువు ఉండడంతో.. ఈ రెండో భాగం పై అంచనాలు భారీగా ఉన్నాయి.
Pushpa Leaks: పుష్ప: ది రూల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు.. సినీ ప్రేక్షకులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లీక్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 Update: వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప 2. తాజాగా ఈ సినిమాకి సంబంధించి సరికొత్త అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మూవీ కి సంబంధించిన మొదటి పాటను చిత్ర బృందం విడుదల చేయబోతున్నారట.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.