Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
Pushpa 2 First Review: ఈ రోజు పుష్ప 2 మూవీ బెనిఫిట్ షోను చిత్రం బృందం ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే ఈ పుష్ప 2 రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Political Heat With Pushpa 2 Kissik Song: ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వేసిన ఒకడుగు రాజకీయంగా తీవ్ర దుమారం రేపగా.. ప్రస్తుతం పుష్ప 2లోని పాట ద్వారా రాజకీయాలపై బన్నీ స్పందించినట్లు హాట్ టాపిక్‌గా మారింది. కిస్సిక్ పాట రాజకీయంగాను రచ్చ రేపుతోంది.
Pushpa 2 The rule: నేషనల్ క్రష్ రష్మిక మందన్న అల్లు అర్జున్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చినట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఐకాన్ స్టార్ ఇన్ స్టా వేదికగా రష్మికకు థైంక్యూ మై డియర్ అని పోస్ట్ చేశారంట. అసలు రష్మీక ఏంగిఫ్ట్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం.
Pushpa Producer Clarity On Jani Master Case: లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను విడుదల చేయించేందుకు రంగంలోకి దిగినట్లు వస్తున్న వార్తలను పుష్ప టీమ్ ఖండించింది. అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఆ కేసు అమ్మాయి, జానీ మాస్టర్‌కు సంబంధించినదని.. తమకు సంబంధం లేదని కుండబద్దలు కొట్టింది.
Pushpa 2 Jatara Fight: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. హీరోగా తెరకెక్కుతున్న పుష్ప 2 మీద అంచనాలు రోజురోజుకీ పెరుగుతూవస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్.. ఇప్పుడు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో జాతర సీన్ హైలైట్.. అని ఫాన్స్ ఎక్స్పెక్ట్ అవుతున్న.. సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాలో మరొక అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ ఉంటుందని.. అది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.
Producer Bunny Vasu Clears On Rumours Sukumar Allu Arjun Issue: త్వరలో విడుదల కావాల్సిన పుష్ప 2 సినిమా వాయిదా పడిందని.. దర్శకుడు, హీరోకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పుకార్లు షికారు చేయగా.. వాటికి నిర్మాత బన్నీ వాసు కీలక ప్రకటన ఇచ్చారు.
Pushpa 2 villain: పుష్ప సినిమా విలన్ అత్యంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఇటీవల ఏడీహెచ్‌డీ ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. దీని వల్ల శరీరంలో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.
Pushpa Leaks: పుష్ప: ది రూల్ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పనవసరం లేదు. ఈ చిత్రం నుంచి చిన్న అప్డేట్ వచ్చినా చాలు.. సినీ ప్రేక్షకులు తెగ సంబర పడిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి లీక్ అయిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pushpa 2 Movie: మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప 2: ది రూల్’ ఒకటి. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ భారీ ధరకు దక్కించుకున్నట్లు సమాచారం.
Pushpa 2 Movie Update: టాలీవుడ్లో రాబోతున్న మోస్ట్ అవెయిటెడ్ చిత్రాల్లో 'పుష్ప 2' కూడా ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది.
Allu Arjun in Bollywood: కేవలం టాలీవుడ్ ఒక్కటే కాకుండా దేశమంతా పుష్ప 2 కోసం ఎదురుచూస్తోంది. పుష్ప మేనియా అంతగా వైరల్ అయింది. పుష్ప 2 సంగతేమో గానీ..అల్లు అర్జున్ అప్పుడే బాలీవుడ్ సినిమాకు సైన్ చేశాడని సమాచారం.
Pushpa 2 Shooting Commencing Date: అల్లు అర్జున్ క్రేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కి తీసుకుపోయిన సినిమా పుష్ప మూవీ. పుష్ప మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పుష్ప 2 మూవీపై పార్ట్ 1 మించిన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో పుష్ప 2 మూవీకి సంబంధించిన అప్డేట్స్ కోసం సైతం అల్లు అర్జున్ ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Pushpa 2 Movie Budget: అల్లు అర్జున్‌కి, రష్మిక మందనకు, దర్శకుడు సుకుమార్‌కి అంత గుర్తింపును తీసుకొచ్చిన పుష్ప మూవీ రెండో భాగం పుష్ప ది రూల్ సెట్స్‌పైకి వెళ్లాల్సి ఉంది. పుష్ప 2 మూవీ ఆగస్టులో సెట్స్‌పైకి వెళ్లనుందని మొదట్లో వార్తలొచ్చాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.