Project K Cast: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్టు-కే. తాజాగా ఈ మూవీ నటీనటుల పారితోషికానికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది.
Adipurush Collection Day 11: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రూపొందిన సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మెుత్తం 11 రోజుల వసూళ్లు గురించి తెలుసుకుందాం.
Project K Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్టు-కే' రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.
Disha Patani Bold Photos: దిశా పటాని.. పట్టుమని చేసింది పది సినిమాలే అయినా.. నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్. పెద్దగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఏవీ తన ఖాతాలో లేకపోయినా.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండే హీరోయిన్.. తొమ్మిదేళ్ల కెరీర్లో 13 సినిమాలకు సైన్ చేయగా.. మరో 3 సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. మరి పెద్దగా సినిమాలు చేయకపోయినా.. పెద్ద పెద్ద సినిమాలు ఏవీ తన ఖాతాలో లేకపోయినా.. ఈ అమ్మడికి ఎందుకింత క్రేజ్ అంటే.. అది ఆమె బ్యూటీ సీక్రెట్టే అని చెప్పుకోవాలి.
Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. నరసాపురం సభలో పవన్ కళ్యాణ్..వ్యూహాత్మకంగా ప్రభాస్ అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ప్రభాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Adipurush 10 Days Collection: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. మెుత్తం పది రోజుల వసూళ్లు గురించి తెలుసుకుందాం.
Kamal Haasan in Project-K: ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రాజెక్టు-కే. ఈ చిత్రంలో మరో బడా హీరో భాగమైనట్లు తెలుస్తోంది. ఆయనే తమిళ స్టార్ హీరో కమల్ హాసన్. త్వరలో షూటింగ్ లో కూడా పాల్గొనున్నట్లు సమాచారం.
Adipurush Total Collections: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో ఓం రౌత్ డైరెక్ట్ చేసిన పౌరాణిక యాక్షన్ చిత్రం 'ఆదిపురుష్' కలెక్షన్స్ పరంగా రేసులో వేగం తగ్గింది. షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీతో పోటీ పడుతుంది అని అనుకుంటే.. ఊహించని విధంగా ఆశల్ని అడియాశలు చేసింది.
Update on Project - K Motion Poster: ప్రభాస్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. అదేంటో తెలుసుకోవాలంటే మీరు ఈ స్టోరీపై ఓ లుక్కేయండి.
భారీ అంచనాల మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమా మొదటి 3 రోజులు వరకు కలెక్షన్ బాగానే ఉన్నా.. తరువాతి రోజు నుండి చాలా వరకు తగ్గాయి. అంచానాలు అందుకోలేనప్పటికీ ఆరో రోజు వరకు 410 కోట్లు గ్లోబల్ లెవెల్ లో కలెక్షన్స్ వచ్చాయని చిత్ర యూనిట్ ప్రకటించింది.
Adipurush 3D Ticket Price Reduced: ప్రేక్షకులను థియేటర్స్‌కు రప్పించేందుకు మేకర్స్ తిప్పలు పడుతున్నారు. 3D టికెట్ ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. కేవలం 150 రూపాయలకు నేడు, రేపు సినిమా చూడొచ్చని తెలిపారు. అయితే అన్ని చోట్ల ఈ ఆఫర్ వర్తించదు.
Adipurush Updates: తొలి మూడు రోజులు కలెక్షన్ల సునామీ సృష్టించిన ఆదిపురుష్.. నాల్గో రోజు నుంచి బాక్సాపీస్ వద్ద బోల్తా పడింది. ఐదో రోజు కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఐదో రోజు ఆదిపురుష్ ఎంత వసూలు చేసిందో తెలుసుకోండి.
Adipurush Movie: పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ చుట్టూ ఇంకా వివాదం సమసిపోలేదు. మరోవైపు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ హోరు కొనసాగుతోంది. సినిమా సంగతెలా ఉన్నా..తెలుగునాట అడుగెడుతున్న బాలీవుడ్ నటుడు ఈ సినిమాతో తెలుంగేట్రం చేసేసినట్టే.
Adipurush Movie: ప్రభాస్- ఓం రౌత్ మూవీ అయిన ఆదిపురుష్ మూడో రోజు కూడా భారీగానే కలెక్షన్లు రాబట్టింది. తాజా కలెక్షన్స్ తో ఈ చిత్రం మూడు వందల కోట్ల క్లబ్ లో చేరింది. మూడు రోజు ఈ చిత్రం ఇండియా అండ్ వరల్డ్ వైడ్ గా ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Dialogues Controversy in Adipurush Movie: ఏ ముహూర్తాన విడుదలైందో గానీ అటు వివాదం ఇటు ఫ్లాప్ టాక్. రెండూ ఆదిపురుష్ సినిమాని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఆధ్యాత్మిక నేపధ్య సినిమా కావడంతో ఏకంగా డైలాగ్స్ మార్చేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.
Adipurush 2nd day Collections: ప్రభాస్- ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన ఆదిపురుష్ రెండో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద భారీగానే వసూళ్ల రాబట్టింది. తాజా కలెక్షన్స్ తో ఈ మూవీ రెండు వందల కోట్ల క్లబ్ లో చేరినట్లు తెలుస్తోంది. మరి ప్రభాస్ సినిమా రెండో రోజు ఎంత వసూలు చేసిందో తెలుసుకుందాం.
Adipurush Advance Booking Cancelled: భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఆదిపురుష్ మూవీ.. మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. కథ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంతమంది అడ్వాన్స్ టికెట్లను క్యాన్సిల్ చేసుకుంటున్నారు.
Adipurush Movie: ప్రభాస్ ఆదిపురుష్ తొలి రోజు కలెక్షన్ల సునామీ సృష్టించింది. మిక్సడ్ టాక్ వచ్చిన భారీ ఓపెనింగ్స్ సంపాదించింది. హిందీలో అయితే ఆదివారం వరకు అడ్వాన్సడ్ బుకింగ్స్ అయిపోయాయి. ఓవరాల్ గా మెుదటి రోజు ఎంత కలెక్షన్స్ సాధించిందో తెలుసుకుందాం.
Adipurush Banned in Nepal: ఆదిపురుష్ మూవీపై నేపాల్ లో మరో వివాదం కారణంగా అక్కడ ఈ సినిమా ప్రదర్శించాల్సిన థియేటర్ల వద్ద షోలను నిలిపివేశారు. ఆదిపురుష్ మూవీలోని ఒక సాధారణ డైలాగ్ ఆ సినిమాపై నేపాల్ ఆగ్రహావేశాలు పెల్లుబుకడానికి కారణమైంది.
Adipurush Movie Controversy: ఆదిపురుష్ మూవీ విడుదలైన తొలి రోజే వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమా రామాయణాన్ని అవమానించడంతో పాటు రాముడు, సీత, రావణుడు, హనుమంతుడు పాత్రలపై పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయని అభ్యంతరం వ్యక్తంచేస్తూ ఢిల్లీ హై కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.