Prabhas About Hanuman: సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే. స్టార్ హీరోలో సినిమాలు ఫైట్ అండ్ కలెక్ట్ చేయని కలెక్షన్స్ ఈ చిత్రం కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ సృష్టిస్తుంది.. ఈ చిత్రం గురించి ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు దర్శకుడు ప్రశాంత్ వర్మ..
Kalki Work From Home: ప్రస్తుతం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రభాస్ సినిమా కల్కి 2898AD. మహానటి లాంటి బ్లాక్ బస్టర్ అందించిన నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి వర్క్ చేసే అవకాశం అందిస్తుంది ఈ సినిమా యూనిట్..
Excerpt:
Nitesh Tiwari : దంగల్ సినిమాతో దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న నితీష్ తివారీ తాజాగా రామాయణం ఆధారంగా ఒక సినిమాను ప్రకటించారు. ఇందులో రాముడి పాత్ర, సీత పాత్ర కోసం అనుకున్న యాక్టర్ ల పేర్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా కూడా మారాయి.
Prabhas: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్గా 'సలార్' మూవీతో పలకరించారు. ఈ మూవీతో పవర్‌పుల్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ సంగతి పక్కన పెడితే ప్రభాస్.. తన అభిమానులకు మరోసారి షాక్ ఇవ్వబోతున్నాడు.
Venu Swamy: సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఫేమస్ అయ్యాడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి. కాగా ఆయన ఎన్నోసార్లు ప్రభాస్ గురించి కొన్ని నెగటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చాడు. తాజాగా దీనిపైన తన అసహనం వ్యక్తం చేశాడు కృష్ణంరాజు భార్య శ్యామలా దేవి.
Prabhas - Salaar:ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్'. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీ గతేడాది చివర్లో విడుదలై సంచలన విజయం సాధించింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చేసింది.
Ayodhya Ram Mandir - Silver Screen Rama: అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ఎన్నో శతాబ్దాల కల. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితం. ఈ రోజు భవ్య రామ మందిరంలో బాల రాముడుగా ఆ కోదండ రాముడు కొలువు తీరనున్నాడు. రాముడి విషయానికొస్తే..
Prabhas Dialogues in Salaar: ప్రభాస్ నుంచి మంచి హిట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న డార్లింగ్ ఫాన్స్ ను ఫుల్ ఖుషి చేసిన చిత్రం సలార్. థియేటర్లలో రికార్డ్ స్థాయి ఓపెనింగ్ నమోదు చేసుకున్న ఈ చిత్రం ఇటీవల ఓటీటీ లో విడుదల అయింది .ఈ నేపథ్యంలో మూవీలో ప్రభాస్ కు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Prabhas -Hanu movie: ప్రస్తుతం ప్రభాస్ వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ మధ్యనే ఎన్నో రోజుల తరువాత సలార్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్.. దాదాపు మూడు చిత్రాల షూటింగ్ తో.. తన కాల్ షీట్ మొత్తం ఫిల్ చేసేసారు.. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో ప్రాజెక్టు కూడా ఒప్పుకున్నారు మన రెబల్ స్టార్…
Salaar-Guntur karam OTT Dates: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్. రెండు సూపర్ హిట్ సినిమాలకు సంబంధించిన అప్డేట్ ఇది. ఈ రెండు సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ తేదీలు ఖరారైపోయాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Krishnam Raju Birth Anniversary: తెలుగు ఇండస్ట్రీ రెబల్ స్టార్ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈసారి మొగల్తూరులో ఘనంగా జరుపనున్నారు. ఈ మేరకు మొగల్తూరులో ఉచిత వైద్య శిబిరం కూడా నిర్వహించనున్నారు.
Salaar Sequel: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సూపర్ హిట్ తో మాంచి జోరు మీదున్నాడు. ఇందులో భాగంగానే మూవీటీమ్ మంగళవారం సక్సెస్ మీట్ జరుపుకుంది. అయితే తాజాగా పార్ట్ 2కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కెర్లు కొడుతోంది.
Raja Saab Movie Story Leaked: ప్రభాస్-మారుతి కాంబోలో రూపొందుతున్న మూవీ రాజా సాబ్. సంక్రాంతి కానుకగా ఈ మూవీ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఫ్యాన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక రాజా సాబ్ స్టోరీ ఇదేనంటూ IMDB చేసిన పోస్ట్‌కు డైరెక్టర్ మారుతి అదిరిపోయే రిప్లై ఇచ్చారు.
Prabhas: బాహుబలి తర్వాత వరస ప్లాపులతో సతమతమైన ప్రభాస్ ఫైనల్ గా ఈ మధ్య విడుదలైన సలార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో వరస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ త్వరలోనే యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ఒక చిత్రం చెయ్యమన్న విషయం తెలిసిందే…
Salaar OTT: సంక్రాంతి పండుగ వేళ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో అలరిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ పండగ అంటూ ఏడాదిలో విడుదల చేసే కొత్త కొత్త సినిమాల జాబితా విడుదలు చేసిన నెట్‌ఫ్లిక్స్ మరో అప్డేట్ ఇస్తోంది.
Prabhas Maruti Film Title: వరసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న ప్రభాస్ మధ్యలో తెలుగు దర్శకుడు మారుతీ తో పక్కా కమర్షియల్ సినిమా తీయబోతున్నారు అని తెలియగానే డార్లింగ్ అభిమానులకు ఆ చిత్రంపై అంచనాలు పెరిగాయి…నిన్న మొన్నటి వరకు రాజా డీలక్స్ అని చెబుతూ వచ్చిన ఈ సినిమాకి ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్ చేశారు…
Kalki 2898 AD: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నయా మూవీ 'కల్కి 2898 ఏడీ'. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ అనౌన్స్ చేశారు మేర్స్. మూవీ ఆడియెన్స్ ముందుకు రానుందంటే?
Salaar Break-even: వరస క్లాసుల తరువాత ప్రభాస్‌కి వచ్చిన సూపర్ హిట్ ‘సలార్’. మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామీ సృష్టించింది ఈ సినిమా. కాదా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ సైతం సాధించింది..
Nag Ashwin: సలార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ప్రభాస్ తన తదుపరి ప్రాజెక్ట్ కల్కి షూటింగులో బిజీగా ఉన్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి…
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.