Dil Raju Prabhas Movie దిల్ రాజు ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్‌లతో సినిమాలు ప్లాన్ చేశానని ఇది వరకే చెప్పాడు. అందులో ఆల్రెడీ రామ్ చరణ్‌తో ఓ సినిమా నడుస్తోంది. ఇక బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో సినిమాలు లైన్లో ఉన్నాయి.
December 2022 Pan India Top 10 Heros: టాప్ టెన్ హీరోలు ఎవరు? ఎవరి గురించి ఎక్కువగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రతి నెల టాప్ టెన్ హీరోల లిస్ట్ విడుదల చేస్తూ ఉండగా డిసెంబర్ నెల పాన్ ఇండియా హీరోల లిస్ట్ విడుదల చేశారు.
Prabhas Siddharth Anand ప్రభాస్ లైనప్ చూస్తే ఎవ్వరికైనా మెంటలెక్కాల్సిందే. ప్రభాస్ సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా లైనప్ మాత్రం అదిరిపోతోంది. రాధే శ్యామ్ ఫ్లాప్ అయింది. ఆది పురుష్ మీద నెగెటివ్ ట్రెండ్ అవుతోంది. కానీ ప్రభాస్ నెక్ట్స్ సినిమాల కోసం జనాలు వెయింటింగ్ చేస్తూనే ఉన్నారు.
Prabhas Stood Number 1 : తెలుగులో టాప్ హీరోలు ఎవరు? అని ప్రతినెలా సర్వే నిర్వహించి లిస్ట్ విడుదల చేసే ఆర్ మాక్స్ మీడియా సంస్థ డిసెంబర్ 2022 సంవత్సరానికి లిస్టు రిలీజ్ చేయగా అందులో కూడా ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు.
KGF Chapter 3: భారత చలన చిత్ర పరిశ్రమలో మెగా హిట్ సినిమాల్లో ఒకటి కేజీఎఫ్. విడుదలైన రెండు భాగాలు అద్భత విజయాన్ని సాధించాయి. ఇప్పుడిక మూడవ భాగం కోసం సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు.
Adipurush VFX Team ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీద వచ్చినన్ని ట్రోల్స్ ఇంకే సినిమా మీద వచ్చి ఉండవు. చిన్న టీజర్‌ను చూసి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ టీం మీద దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. రాముడి లుక్, రావణుడి లుక్, వానర సైన్యం ఇలా ఏ ఒక్కటి కూడా బాగా లేదంటూ కామెంట్స్ వచ్చాయి.
Gopichand Reveals Prabhas Secret ప్రభాస్, గోపీచంద్ స్నేహబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే తాజాగా బాలయ్య అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ సీక్రెట్లను బయటపెట్టేశాడు గోపీచంద్. చిరాగ్గా ఉంటే ప్రభాస్ చేసే పనుల గురించి గోపీచంద్ చెప్పుకొచ్చాడు.
Balakrishna and Prabhas Broke into Tears: నందమూరి బాలకృష్ణ హోస్టుగా అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షో ప్రసారమవుతుండగా అందులో ప్రభాస్ పాల్గొన్నారు, అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే
Deepika Padukone poster From Project k దీపిక పదుకొణె బర్త్ డే సందర్భంగా తన కొత్త సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. పఠాన్ నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశార. ఇక ప్రాజెక్ట్ కే నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు.
Salaar Movie Trends: పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు కొత్త ఏడాదిని సరికొత్తగా ప్రారంభించారు. సలార్ సినిమాపై ఆతృతను తట్టుకోలేక సలార్ సినిమాను ట్రెండ్ చేస్తున్నారు.
Prabhas Main Reason for AHA Video APP Crash: ఆహా యాప్ క్రాష్ వెనుక ముఖ్యకారణం ప్రభాస్ బాలయ్య అన్ స్టాపబుల్ ఎపిసోడ్ అని ఆహా ప్రకటించింది. అయితే అది నిజం కాదంటున్నారు, ఆ సంగతి ఏంటో చూసేద్దామా?
Prabhas Clarity on Dating Rumors : నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 విత్ ఎన్బికె తాజా ఎపిసోడ్లో ప్రభాస్ డేటింగ్ రూమర్స్ మీద క్లారిటీ ఇచ్చారు.
Ram Charan Leaked Prabhas Marriage Secret : అభిమానులు మాత్రమే కాదు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఎదురు చూస్తున్న ప్రభాస్ పెళ్లి విషయంలో రామ్ చరణ్ కొన్ని సీక్రెట్లు బయట పెట్టారు. ఆ వివరాలు
Aha app Crashes ఆహా యాప్ ప్రస్తుతం పని చేయడం లేదు. ప్రభాస్ అభిమానులు దెబ్బకు ఆహా క్రాష్ అయింది. ఒకే సారిగా లక్షల మంది డార్లింగ్ అభిమానులు ఆహా యాప్ మీద పడ్డట్టుగా ఉన్నారు. దీంతో ఆహా భరించలేకపోయింది. దీంతో క్రాష్ అయినట్టుగా ఉంది.
Nandamuri Balakrishna Orders to Ram Charan ప్రభాస్ వచ్చే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం అంతా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కోసం రామ్ చరణ్ కూడా ఆడియో వీడియో కాల్ ద్వారా వస్తోన్న సంగతి తెలిసిందే.
prabhas unstoppable episode ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్‌కు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ముందు ఒకే ఎపిసోడ్లో కొట్టేద్దామని అనుకున్నట్టున్నారు. కానీ వచ్చిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఆహా గట్టిగానే ప్లాన్ వేసింది.
Astrologer Venuswamy on Actor Prabhas Health: నటుడు ప్రభాస్ జాతకం 2023 నుంచి మరింత దారుణంగా ఉండనుందని జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన విషయాలు బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే
Prabhas Sukumar Movie ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. ఓ వైపు సలార్, మరో వైపు ప్రాజెక్ట్ కే అంటూ బిజీగా ఉన్నాడు. మధ్యలో మారుతి సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు. అయితే తాజాగా కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది.
biggest disaster movies in tollywood 2022 : టాలీవుడ్‌కు ఈ ఏడాది కొంచెం ఇష్టం కొంచెం కష్టంగా మారింది. కొన్ని సినిమాలు హిట్ అయితే.. చాలా సినిమా ఫట్ అయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన చిత్రాలు బోల్తా కొట్టేశాయి.
Salaar Box Office Records ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీద నేషనల్ వైడ్‌గా అంచనాలున్నాయి. కేజీయఫ్ రెండు పార్టుల తరువాత ప్రభాస్‌తో ఈ సినిమా చేస్తుండటంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని నిర్మాత నమ్మకంగా ఉన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.