Pak Punjab Tragedy: పాకిస్తాన్ పంజాబ్ ప్రొవిన్స్ లో ఘోర విషాధం చోటుచేసుకుంది. నిమోనియా కారణంగా దాదాపు 220 చిన్నారులు మృత్యువాతపడ్డారు. ఈ విషాధానికి ప్రధాన కారణం అక్కడి వాతావరణ మార్పులు.
2023 Viral Diseases:మరి కొన్ని రోజులలో ఈ సంవత్సరం ముగియడంతో పాటు కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. చాలామంది ఇయర్ రన్నింగ్ వచ్చింది అంటే ఈ సంవత్సరం జరిగిన మంచి చెడు ఏమిటా అని ఒకసారి ఆలోచించుకోవడం సర్వసాధారణమే. అందుకే ఈ సంవత్సరం జనాలను భయభ్రాంతులకు గురిచేసిన మహమ్మారుల గురించి ఈరోజు తెలుసుకుందాం..
Monsoon Health Care: భగభగమండే ఎండ వేడిమి నుంచి వర్షకాలం ఉపశమనం కల్గించినా వ్యాధుల ముప్పు మాత్రం వెంటాడుతుంటుంది. వర్షాకాలంలో సహజంగానే సీజనల్ వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి ఎలా ఉపశమనం పొందాలనేది తెలుసుకుందాం..
Causes of Fatigue: కొన్నిసార్లు ఎక్కువ శారీరక శ్రమ చేయడం వల్ల అలసట అనిపిస్తుంది. కానీ అది ప్రతిరోజూ జరిగితే మీరు నీరసంగా అనిపించడం ప్రారంభిస్తే, దానిని విస్మరించవద్దు. విపరీతమైన అలసట కొన్నిసార్లు కొన్ని తీవ్రమైన వ్యాధి కారణంగా కూడా ఉంటుంది.
PCV Vaccine: ప్రాణాంతకంగా మారిన న్యుమోనియోను ఇరికట్టేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైంది.
Pneumonia Vaccine: న్యుమోనియా వ్యాధి అత్యంత ప్రమాదకరమైంది. ఇప్పుడీ వ్యాధి నియంత్రణకు ఇచ్చే వ్యాక్సిన్ రాష్ట్రంలో అందుబాటులో రానుంది. త్వరలో ఏపీలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వేయనున్నారు.
ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్న మరో ప్రమాదకర అంశం కజకిస్థాన్ న్యూమోనియా (Unknown Pneumonia). ఆ వ్యాధికి కోవిడ్19 వైరస్ కారణమై ఉండొచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పడమే అందుకు కారణం. అలా కాని పక్షంలో కరోనా వైరస్ కేసులను న్యూమోనియా కేసులుగా భావిస్తున్నారేమోనని WHO అభిప్రాయపడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.