Paytm Reminders Uses: భారతదేశంలో 350 మిలియన్లకు పైగా ప్రజలు ఆన్లైన్ లావాదేవీలు చేయడానికి Paytm పై విశ్వాసం చూపిస్తున్నారు. నగదు చెల్లింపులు, బ్యాంక్ బదిలీలతో సహా అనేక ఇతర లావాదేవీలు ఎక్కడి నుండైనా, ఎప్పుడైనా ఎలాంటి ఇబ్బంది లేకుండా పేటీఎం ద్వారా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు.
Personal loans on Paytm app from NBFCs: అత్యవసరంగా పర్సనల్ లోన్ కావాలా ? బ్యాంకుకి వెళ్దాం అంటే ఆదివారం, పండగ సెలవులు లాంటి Public holidays ఏమైనా అడ్డం వస్తున్నాయా ? వీలైనంత త్వరగా Personal loan money బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ అయితే బాగుంటుంది అని అనుకుంటున్నారా ? సరిగ్గా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న వారిని దృష్టిలో పెట్టుకునే Paytm app కొత్తగా Personal loans అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొస్తోంది.
పర్సనల్ లోన్ కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేటీఎం ( Paytm ) నుంచే చేయవచ్చు. పేటీఎం తన కస్టమర్ల కోసం పేటీఎం లెండింగ్ పేరుతో కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. దీని సహాయంతో పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు.
Paytm app back on Google Play Store: పేటీఎం యాప్‌ని గూగుల్ ప్లే స్టోర్ తొలగించిందన్న వార్త శుక్రవారం అటు వాణిజ్య వర్గాల్లో ఇటు పేటీఎం యూజర్స్‌లో సంచలనం సృష్టించింది. ప్లే స్టోర్ సేఫ్టీ యూజర్ పాలసీకి విరుద్ధంగా ఉందన్న కారణంతో పేటీఎం మొబైల్ యాప్‌ని ( Paytm mobile app ) ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్టు గూగుల్ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.