Telangana Pradesh Mahila Congress Warns To Revanth Reddy On Nominated Posts: సొంత పార్టీలోనే రేవంత్ రెడ్డికి తిరుగుబాటు మొదలైంది. పదవుల విషయంలో బీసీ, మాల వర్గానికి అన్యాయం జరుగుతుండగా.. తాజాగా మహిళామణులు కూడా మేల్కొని రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Chandrababu Pawan Meet At Undavalli: కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమవడం కీలకంగా మారింది. రేషన్ బియ్యం అక్రమ రవాణాతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.
Who is Next Tuda Chairman: నామినేటెడ్ పోస్టులు కోసం కూటమి ప్రభుత్వంలో చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. మొదటి లిస్టులో కొన్ని పోస్టులు మాత్రమే ప్రకటించారు. టిటిడి చైర్మన్ పదవిని ఇప్పటికే ప్రకటించేశారు. అయితే ఇప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా ఛైర్మన్ పదవని ఎవరికి ఇవ్వబోతున్నారు..! ఈ పోస్టు కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి చాలామంది లీడర్లు పోటీ పడుతున్నారు. మరి చంద్రబాబు ఈ పదవిని ఎవరికి ఇవ్వబోతున్నారు..!
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ త్వరలో జరగబోతోందా..! నామినేటెడ్ పోస్టుల్లో ఎక్కువ పోస్టులు దక్కించుకోవాలని జనసేన పార్టీ భావిస్తోందా..! ఈసారి జనసేనలో కీలక పదవులు దక్కించుకునే నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారా..! మరి జనసేన పార్టీలో ఆ కీలక పదవులు దక్కే నేతలెవరు..!
AP Nominated Posts: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఈనేపథ్యంలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టింది. ఇందులో ముఖ్యంగా సామాన్యులకు పెద్దపీట వేశారు.. ఈ నేపథ్యంలో పూర్తి జాబితా వివరాలు తెలుసుకుందాం.
Chandrababu Completes 100 Days As Chief Minister On Sept 20th: అధికారం ఉందని రెచ్చిపోతున్న ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు భారీ షాకివ్వనున్నారు. ప్రధానంగా ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకుంటారని చర్చ జరుగుతోంది.
Its Time To Nominated Posts Fill Up In Andhra Pradesh: ఏపీలో నాయకులకు రాజభోగం రానుందా? ఎన్నికల్లో చేసిన త్యాగానికి గుర్తింపుగా పదవులు రాబోతున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. త్వరలో పదవుల జాతర జరుగనుంది.
Revanth Reddy Satires on KCR, KTR: విజయభేరీ సభ చూసి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు చలి జ్వరం వచ్చింది. ప్రగతి భవన్ ను ఖాలీ చేయాల్సి వస్తుందేమో అన్న భయం కేసీఆర్ లో మొదలయింది అని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.