Bihar Politics: బిహార్‌లో కొత్త ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈనెల 10న సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా..
Bihar Politics Crisis: బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేశారు.
BIHAR POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. మోడీ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, జీఎస్టీ, బీజేపీ చీలక రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్డడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు గులాబీ బాస్.
Bihar Political Drama: బీహార్ రాజకీయాల్లో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి జేడీయూ బయటకు వచ్చింది. అక్కడ తాజాగా సరికొత్త కూటమి ఏర్పాటైంది. మరోసారి సీఎంగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Pondicherry T10 League: పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడిగా పేట్రియాట్స్ ప్లేయర్ కృష్ణ పాండే నిలిచాడు.
KCR TARGET BJP: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పక్కా ప్రణాళికతోనే ముందుకు వెళుతున్నారా? బీజేపీ టార్గెట్ గా ఆయన పెద్ద స్కెచ్చే వేశారా? ఈ చర్చే కొన్ని రోజులుగా సాగుతోంది. జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన కేసీఆర్.. వరుసగా ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారు. హస్తిన కేంద్రంగా కీలక సమావేశాలు జరుపుతున్నారు.
Loudspeakers Issue: దేశవ్యాప్తంగా మతపరమైన ప్రాంతాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై వివాదం రేగుతోంది. యూపీలో యోగీ తీసుకున్న నిర్ణయంపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సైతం...ఏమన్నారంటే
Nitish Kumar Vice President: భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్నికయ్యే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ ఎం.వెంకయ్య నాయుడు పదవీకాలం ముగియనుండడం వల్ల ఆయన స్థానంలో నితీష్ కుమార్ ను ఎన్నిక కానున్నారని తెలుస్తోంది.
Bihar And Karnataka CM's tests positive for Covid-19 : బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు కోవిడ్ పాజిటివ్. హోం ఐసోలేషన్‌లో ఉన్న సీఎం. కొన్ని రోజుల క్రితం నితీశ్ కుమార్ ఇంట్లోని 40 మందికి సిబ్బందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ.
Bihar police raid bride's bedroom: హాజీపూర్‌లో శీలాదేవీ అనే మహిళ కుమారుడికి ఐదు రోజుల క్రితం వివాహం జరిగింది. ఇటీవల ఓరోజు... నవ వధువు ఆమె బెడ్రూమ్లో ఉన్న సమయంలో పోలీసులు అకస్మాత్తుగా ఆ గదిలోకి చొరబడ్డారు. హఠాత్తుగా పోలీసులు రావడంతో ఆ నవ వధువుకు, ఆమె అత్త శీలాదేవీకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు.
RJD MLA allegations against Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్‌కు గంజాయి అలవాటు ఉందని ఆర్జేడీ ఎమ్మెల్యే ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. మద్యం సేవించొద్దంటూ రాష్ట్ర ప్రజలతో బలవంతంగా ప్రతిజ్ఞ చేయిస్తున్న నితీశ్... తన అలవాటును మాత్రం ఎందుకు మానుకోవట్లేదని ప్రశ్నించారు.
Bihar: రెండు రోజుల కిందటి వరకు అతడో సాధారణ రైతు. కానీ నేడు కొన్ని కోట్లకు అధిపతి. ఇదెలా సాధ్యమనే కదా మీ డౌట్. దేశంలో ఏ రాష్ట్రంలో కాదు గానీ… బీహార్‌లో మాత్రం సాధ్యమవుతోంది. ఆ రాష్ట్రంలో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో.. ఎందుకు వస్తున్నాయో తెలియదు గానీ.. పేదల ఖాతాల్లో కోట్లాది రూపాయలు వచ్చి పడుతున్నాయి. వివరాల్లోకి వెళితే..
పాట్నా: బీహార్‌లో కొత్తగా నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త కేబినెట్లో మూడు రోజుల క్రితమే విద్యా శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మేవలాల్ చౌదరి గురువారం మధ్యాహ్నం మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బీహర్ రాజకీయాల్లో నితీష్ కుమార్ చరిత్ర సృష్టించారు. ఏడవసారి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ తో పాటు మరో ఆరుగురు కేబినెట్ లో స్థానం సంపాదించుకున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరికి అవకాశం లభించిందంటే..
బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో ఆదివారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీలు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (Nitish Kumar elected NDA leader) ను ఎన్నుకున్నాయి.
Bihar Exit Poll Results 2020: పాట్నా: బీహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు నేటితో పోలింగ్ ముగిసింది. నేటి సాయంత్రం 4 గంటలతో బీహార్‌లో చివరి విడత ముగియడంతో ఇక అందరి దృష్టి అంతా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే పడింది. ఏబీపీ-సీ-ఓటర్, న్యూస్ 18-టుడేస్ చాణక్య, ఇండియా టుడే-ఆక్సిస్ మై ఇండియా ( ABP-C-Voter, News 18-Today’s Chanaky, India Today-Axis My India ) తమ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Election ) పోరు తుది దశకు చేరుకుంది. మూడో విడత ఎన్నికల్లో (last phase of bihar polls) భాగంగా 15 జిల్లాల్లోని 78 స్థానాల్లో.. అదేవిధంగా ఉపఎన్నిక జరిగే వాల్మీకినగర్ (Balmiki Nagar) లోక్‌సభ నియోజకవర్గంలో కూడా ఈ రోజు ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. 28న (బుధవారం) రాష్ట్రంలో మొదటి మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో బీహార్ ఎన్నికల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చిన లోక్ జనశక్తి పార్టీ (LJP) అధినేత చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly election 2020) సంగ్రామానికి సమయం దగ్గరపడింది. మరో నాలుగు రోజుల్లో 28న బీహార్ మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో ఓ వైపు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు (BJP-JDU), మరోవైపు మహాఘట్ బంధన్ పార్టీలు ( Congress-RJD-Left) ప్రచారంతో హోరెత్తిస్తూ మాటల తూటాలు పేల్చుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.