Maharani 3: ఓటీటీ ప్రేమికులకు గుడ్‌న్యూస్. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషీ నటించిన థ్రిల్గింగ్ పొలిటికల్ వెబ్‌సిరీస్ మహారాణి మూడో సీజన్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నవారికి నిరీక్షణ తప్పింది.
Bihar Politics: బిహార్‌లో మరోసారి రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మహాఘట్బంధన్ కూలిపోయి మరో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. జేడీయూ అధినేత నితీశ్ కుమార్ తొమ్మిదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి అరుదైన ఘనత నెలకొల్పారు. మంత్రివర్గంలో మూడు పార్టీలతో;పాటు ఒక స్వతంత్రుడికి అవకాశం లభించింది.
Ready to Mingle in NDA: అధికారం నిలబెట్టుకోవడం కోసం బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఏ పార్టీతోనే జత కడుతారు. దేశంలో రాజకీయ గాలి ఎటు వీస్తే అటు వెళ్తారు. అటు ఇటు రాజకీయ కూటమిలు మారుస్తూ తన పదవిని కాపాడుకుంటున్న నితీశ్ తాజాగా మరోసారి ఎన్డీయే కూటమిలో చేరేందుకు సిద్ధమయ్యారు.
Kailash Vijayvargia on Nitish Kumar: నితీశ్ ఎన్డీఏకి గుడ్ బై చెప్పాక బీజేపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ పార్టీ నేత కైలాష్ విజయ్ వర్గియా నితీశ్‌పై అనుచిత విమర్శలు చేశారు.
Bihar Politics: బిహార్‌లో కొత్త ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ మంత్రివర్గాన్ని విస్తరించారు. ఈనెల 10న సీఎంగా నితీశ్, ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయగా..
Bihar Politics Crisis: బీహార్‌లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని మహాఘట్బంధన్ ప్రభుత్వం ఈ నెల 24న విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్నది. సీఎంగా నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎంగా ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ బుధవారం ప్రమాణం చేశారు.
BIHAR POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు. మోడీ సర్కార్ ను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి, జీఎస్టీ, బీజేపీ చీలక రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్డడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు గులాబీ బాస్.
Bihar Politics: బీహార్ పొలిటికల్ హైడ్రామా క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. కొంతకాలంగా బీజేపీతో దూరంగా ఉంటున్న సీఎం నితీష్‌కుమార్.. ఆ పార్టీకి షాకిచ్చేందుకు రెడీ అయ్యారు.
Bihar Political Crisis: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీజేపీకి బిగ్ షాకిచ్చారు. అంతా భావించినట్లుగానే ఎన్డీఏ కూటమిని వీడటమే కాకుండా..ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో రెండేళ్ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలింది.
Nitish Kumar Key Meet Today: బీహార్ రాజకీయం మలుపులు తిరుగుతోంది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అడుగులు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. బీహార్‌లో బీజేపీతో సంకీర్ణ ప్రభుత్వానికి నితీశ్ కుమార్ ముగింపు పలకబోతున్నారా అనే చర్చ జోరందుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.