Jackpot Old Rs 100 Note Sold For Rs 56 Lakhs In Auction: కరెన్సీ నోటు ఎంత పాతపడితే.. నాణెం ఎంత పురాతనమైదో అంత విలువ ఉంటుంది. ఓ వంద రూపాయల నోటు ఏకంగా అర కోటికి పైగా విలువ పలికింది. లక్కంటే ఆ నోటు కలిగిన వారిదే!
Big Jackpot: పిల్లలే తమ భవిష్యత్ వారి తల్లిదండ్రులు భావిస్తారు. కష్టపడేదంతా వారికోసం. అలాంటి పిల్లల పేరు మీద ఓ తండ్రి లాటరీ టికెట్ కొనగా జాక్‌పాట్ తగిలింది. పిల్లల పేరుతో అతడికి అదృష్టం వరించింది
Nipah Virus 2023: నిపా వైరస్ కారణంగా చాలా ఆనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా కోమాలోకి వెళ్లే ఛాన్స్‌లు ఉన్నాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
Latest Viral News In Social Media: ఆ ప్రాంతంలో ఉండే ఆలయంలో దేవుడి కొబ్బరి, పూలకు బదులుగా రాళ్లను సమర్పిస్తారు. ఇలా సమర్పంచడం వల్ల సులభంగా కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఈ దేవాలయాని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ధ ఎత్తున్న వస్తారు.
Viral News: ఇంటి ముందు పూల మొక్కనో, తులసి మొక్కనో పెట్టుకుంటారు. అయితే దీనికి భిన్నంగా ఓ గ్రామ ప్రజలు సమాధులు నిర్మించుకుంటారు. అయితే ఈ వింత ఆచారాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ గ్రామంలో ఇంకా చాలా వింతలున్నాయి. అవేంటో తెలుసా?
Aaftab Romance with another women: తాను చంపిన శ్రద్ధ శరీరంలోని కొన్ని భాగాలు తన ఇంట్లోని ఫ్రిడ్జ్ లో ఉండగానే అఫ్తాబ్ డేటింగ్ యాప్ ద్వారా పలువురు యువతులను పటాయించి వారితో సెక్స్ లో పాల్గొన్నట్టు తేలింది.
MARA RAJA BATTERIES భారీ పెట్టుబడులకు అమర్ రాజా బ్యాటరీస్ సిద్ధం అవుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ భారీ పెట్టుబడులకు సిద్ధం అవుతోంది. అమరరాజా బ్యాటరీస్ ఏకంగా రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం అవుతోంది. బ్యాటరీ రంగంలో చాలా కాలంగా విస్తృత సేవలు అందిస్తున్న సంస్థ ఈసారి ద్విచక్ర, కార్ల బ్యాటరీల సామర్థ్యాలను పెంచుకునేందుకు సిద్ధం అవుతోంది. ఇందుకు అవసరం అయిన ఏర్పాట్లను చేస్తోంది. సామర్థ్యాల విస్తరణ, లిథియం అయాన్ సెల్ యూనిట్లతో పాటు బ్యాటరీల రీసైక్లింగ్ ప్లాంట్ పై ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
Hilarious incident caught on camera goes viral: టీవీ రిపోర్టర్ లైవ్‌లో ఉండగా అనుకోకుండా అక్కడ ఏదైనా జరిగి ఆ రిపోర్ట్ అర్ధాంతరంగా ఆగిపోవడం, లేదా ఆ ఘటన హాస్యాస్పదంగా ఉంటే ఆ లైవ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి దృశ్యాలు గతం మీరు ఎన్నో చూసుంటారు. కానీ ఆ తరహా వీడియోల్లో ఇంత ఫన్నీ వీడియో (Funny video) మాత్రం ఇంతకుముందు చూసుండరు... లేదా ఇలా కూడా జరుగుతుందా అని ఊహించి ఉండరు.
యూఈఎఫ్ఏ ఛాంపియన్స్ లీగ్‌లో ఫుట్‌బాల్ ప్రేమికులకు మరోసారి నిరాశ ఎదురైంది. పోర్చుగల్ కెప్టెన్, సాకర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని పోర్చుగీస్ ఫుట్‌బాల్ ఫెడరేషన్ మంగళవారం వెల్లడించింది.
భారత చలన చిత్ర పరిశ్రమలో రోజుకో వివాదం రాజుకుంటోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక ప్రకటన చేశారు. యూపీలోని గౌతమబుద్ధనగర్ జిల్లా గ్రేటర్ నోయిడా మహా నగరంలో దేశంలోనే అతిపెద్ద ఫిలింసిటీ నిర్మించనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ (coronavirus ) మహమ్మారి విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే అధికారపార్టీ వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ, పలువురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.