Minister Ktr: టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. తాజాగా మరో అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. ఇందులోభాగంగా కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయకు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు.
Ponguleti Srinivas Reddy Political Plans: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఈ పేరు తెలుగురాష్ట్రాల్లో తెలియని వారుండరు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీకి అప్పట్లో ప్రతికూల పవనాలు వీస్తున్నప్పటికీ.. ఆ ఇబ్బందులను అధిగమించి 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో మూడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఖమ్మం పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకున్న సత్తా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంతం.
Bandi Sanjay Praja sangrama Yatra : ప్రజా సంగ్రామ యాత్ర జరిగి తీరుతుందని బండి సంజయ్ స్పష్టంచేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. యాత్ర ఆగే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2022 నాటికి దేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలుపుతామన్న హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.
Minister KTR: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో సహాయక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
Minister Ktr: తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్ పేరు తెలియని వారు ఉండరు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు గడించారు. ఇవాళ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. ఈసందర్భంగా ప్రత్యేక స్టోరీ..
Minister Ktr: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ కొనసాగుతోంది. ఇరు పార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Minister KTR about CM KCR: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని.. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన వారు అవుతారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. తాజాగా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Safran Group Investing in Hyderabad: ఫ్రాన్స్‌కు చెందిన విమానయాన రంగ ఉత్పత్తుల తయారీ, రిపేర్లలో దిగ్గజ సంస్థ అయిన శాఫ్రాన్ గ్రూప్ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యింది. ఇందులో భాగంగానే శాఫ్రాన్ గ్రూప్ హైదరాబాద్‌లో తమ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.
Revanth Reddy: తెలంగాణలో రాజకీయ వేడి కొనసాగుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాజాగా టీఆర్ఎస్, బీజేపీపై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
Telangana IT Minister KTR is ready to advertise Anand Mahindra products. Minister KTR took to his Twitter handle and tweeted as "Was delighted to launch the 3,00,001st @MahindraRise tractor made in #Telangana at Zaheerabad today." Hey @anandmahindra Ji, you may have to bring more business to my state for the way I’ve been posing & marketing your products
KTR Letter to Nirmala Sitharaman: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ తీవ్రమవుతోంది. ప్రతి అంశంపై ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే టార్గెట్ తెలంగాణ మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
Minister KTR Reaction over Secunderabad Violence: అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చోటు చేసుకున్న నిరసనలు హింసాత్మకంగా మారడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు.
Minister KTR Tweet: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వార్ ముదురుతోంది. ప్రతి అంశంపై ఇరు పార్టీలు పరస్పరం విమర్శలు సంధించుకుంటున్నాయి. తాజాగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్..ప్రధాని మోదీయే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Minister Ktr: తెలంగాణకు మరో మణిహారం రానుంది. ఈమేరకు ఒప్పందాలు కుదిరాయి. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు జరిగాయి. పెట్టుబడుల రాకతో భారీగా ఉపాధి అవకాశాలు కల్గుతాయని సదరు సంస్థ వెల్లడించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.