Actress Meena Comments On Tollywood: తెలుగు, తమిళ, కన్నడ సినిమాలో మంచి పేరు పొందిన యాక్టర్ మీనా గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఈమెకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మీన యాక్టర్ మాత్రమే కాదు.. భరతనాట్యం డాన్సర్ కూడా. హిందీ సినిమాలో కూడా తన మార్కును చూపించిన మీనా ఇటీవల తెలుగు సినిమా హీరోలతో ప్రేమలో పడక పోవడానికి కారణం ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Meena marriage: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తగ్గించుకున్న మీనా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఇండస్ట్రీలో కెరియర్ పరంగా ఉన్నత అంచులు చూసిన ఈమె వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది.
meena responded wedding rumours: సీనియర్ నటి మీనా తాజాగా, రెండో పెళ్లిపై మళ్లీ స్పందించినట్లు తెలుస్తొంది. గత కొన్ని రోజులుగా ఆమె మళ్లీ పెళ్లి పీటలెక్కపోతుందని, పెళ్లి అప్పుడేనంటూ కూడా రకరకాల రూమర్స్ వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో నటి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
Meena Second Marriage: మీనా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తెలుగులో అందరు స్టార్ హీరోలతో నటించి హీరోయిన్స్ లో సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సూపర్ హిట్లు అందుకుంది. ఈ క్రమంలో తాజాగా మీనా తన రెండో పెళ్లి గురించి స్పందించిన విషయం వైరల్ అవుతోంది..
Meena Completes 40 Years As Actress నటిగా మీనాకు నలభై ఏళ్లు నిండాయి. దీంతో మీనా గ్రాండ్‌గా ఓ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. దీనికి కోలీవుడ్ స్టార్లంతా కూడా వెళ్లారు. నాటి హీరోయిన్లంతా కూడా ఒకే వేదిక మీద కనిపించారు.
Actress Meena Second Marriage: నటి మీనా భర్త విద్యా సాగర్ మరణించి కొన్ని నెలలు జరుగుతున్న సంగతి తెలిసిందే, అయితే ఇప్పుడు ఆమె రెండో పెళ్ళికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి.
Popular South actress Meena's husband Vidyasagar died on Monday. He was at a private hospital in Chennai, Tamil Nadu. According to Indian Express, Vidyasagar suffered from a severe lung infection and had been under treatment for the past few months. Meena and Vidyasagar, who was a businessman, married in 2009 in Bengaluru. Many celebrities and Meena's industry friends expressed their grief and paid their condolences to the actress and her family including Khushbu Sundar, Lakshmi Manchu, Sarath Kumar and others
Meena Husband Vidyasagar's Death News : మీనా భర్త విద్యాసాగర్ మృతి ఇటు టాలీవుడ్‌తో పాటు అటు కోలీవుడ్ ఇండస్ట్రీలోనూ తీవ్ర విషాదం నింపింది. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల నుంచి సినీ ప్రముఖులు మీనా ఇంటికి చేరుకుని విద్యాసాగర్‌కి నివాళి అర్పించి ఆమెకు ధైర్యం చెబుతున్నారు.
Meena Husband Vidyasagar Funeral Live : అనారోగ్య కారణాలతో కన్నుమూసిన నటి మీనా భర్త విద్యాసాగర్ అంత్యక్రియలు చెన్నైలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం
Popular South actress Meena's husband Vidyasagar died on Monday. He was at a private hospital in Chennai, Tamil Nadu. According to Indian Express, Vidyasagar suffered from a severe lung infection and had been under treatment for the past few months. Meena and Vidyasagar, who was a businessman, married in 2009 in Bengaluru. Many celebrities and Meena's industry friends expressed their grief and paid their condolences to the actress and her family including Khushbu Sundar, Lakshmi Manchu, Sarath Kumar and others
Meena Tested Covid Postive: కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సెలెబ్రిటీలు ఒక్కొక్కరూ కరోనా బారిన పడుతున్నారు. దృశ్యం ఫేమ్, ప్రముఖ నటి మీనా కరోనా బారిన పడ్డారు.
DRUSHYAM 2 Telugu: విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం-2 ట్రైలర్ రిలీజ్ అయింది. దృశ్యం మొదటి భాగాన్ని గుర్తు చేస్తూ ఆసక్తికరంగా ఈ ట్రైలర్ సాగుతోంది.
Venkatesh Drishyam 2: విక్టరీ వెంకటేష్ (Daggubati Venkatesh), మీనా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘దృశ్యం 2’. మలయాళ చిత్రానికి రీమేక్ గా రూపొందిన ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా చిత్ర విడుదల వాయిదా పడుతూ వస్తున్న క్రమంలో సినిమాను నవంబరు 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ (Drishyam 2 Telugu Release Date) చేయనున్నట్లు ప్రకటించింది.
Teaser of Rajinikanths Annaatthe: సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తే మూవీ మోషన్ పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ వచ్చింది
Drishyam 2: దృశ్యం. విభిన్నమైన సినిమా. కుటుంబాన్ని కాపాడుకునేందుకు ఓ సామాన్యుడు పడిన వ్యధ..చేసిన ప్రయత్నాలకు ప్రతిరూపం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, సింహళీ భాషల్లో విజయం సాధించిన సినిమా. ఇప్పుడు దృశ్యం 2 దూసుకుపోతోంది. మరి తెలుగులో రానుందా ఇది..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.