Year Ender 2024 Disaster Movies: 2024 ముగింపుకు వచ్చింది. ఈ యేడాది తెలుగులో వెయ్యి కోట్లు వసూళ్లు చేసిన సినిమాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర కనీస వసూళ్లు సాధించకుండా.. అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సినిమాలున్నాయి.
Matka Movie Review: మెగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్.. ఈ మధ్యకాలంలో హీరోగా రేసులో వెనకబడ్డాడు. తాజాగా ఈయన కరుణ కుమార్ దర్శకత్వంలో పీరియడిక్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ ‘మట్కా’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ఈ సినిమాతో వరుణ్ తేజ్ సక్సెస్ అందుకున్నాడా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి తెలుగులో చిన్న చిన్నగా మొదలుపెట్టి వరుస సినిమాలతో అలరిస్తోంది. ఓ మోస్తరు హీరోల పాలిట ఈమె లక్కీ గర్ల్ గా మారింది. రీసెంట్ గా ‘లక్కీ భాస్కర్’తో మంచి హిట్ అందుకుంది. తాజాగా వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీతో పలకరించబోతుంది. ఈ సినిమాపై తనలో క్యారెక్టర్ గురించి చెప్పుకొచ్చింది. '
Matka First Review: మెగా హీరో కెరీర్ ఒక అడుగు ముందుకు... రెండగులు వెనక్కి అన్నట్టు తయారైంది వరుణ్ తేజ్ పరిస్థితి. తాజాగా ఈయన కరుణ్ కుమార్ డైరెక్షన్ చేశారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ గురువారం విడుదల కానున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Matka Trailer Talk: వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వరుస డిజాస్టర్స్ తో బాధపడుతున్నాడు. భారీ కటౌట్ ఉన్నప్పటికీ భారీ హిట్ మాత్రం అతని ఖాతాలో పడడం లేదు. ప్రస్తుతం అతను మట్కా మూవీ పై తన హోప్స్ అన్ని పెట్టుకున్నాడు. అయితే మట్కా కి కూడా ఓ రేంజ్ జట్కా తగిలేలా కనిపిస్తోంది.
Varun Tej: ఈ మధ్యనే ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో కూడా పెద్దగా మెప్పించ లేకపోయిన యువ హీరో వరుణ్ తేజ్ మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లతో మెగా ప్రిన్స్ రొమాన్స్ చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
Varun Tej Upcoming Movies: కమర్షియల్ సినిమాలే కాక ప్రయోగాత్మకమైన సినిమాలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే హీరో వరుణ్ తేజ్. అయితే ప్రస్తుతం ఈ హీరోని వరుస ఫ్లాపులు పలకరిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో అతను ఒక సినిమా కోసం ఎంతో రిస్క్ తీసుకోబోతున్నాడు అనే సంగతి తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
Varun Tej: మెగా హీరో వరుణ్ తేజ్ మరో కొత్త సినిమాను ప్రకటించాడు. అంతేకాకుండా దీనికి టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. పలాస దర్శకుడు కరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.