Pakistan Incurred Cruel Fate After In ICC Champions Trophy: ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నామనే ఆనందం కొన్ని రోజులు కూడా మిగల్చలేదు. ఆతిథ్యం ఇస్తున్న టోర్నీలో పాకిస్థాన్ ఘోర పరాభవంతో టోర్నీని నిర్వహించింది. తనతోపాటు బంగ్లాదేశ్‌ను కూడా అదే బాటలోకి తీసుకెళ్లింది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: భారీ వర్షం కారణంగా హైదరాబాద్‌లో జరుగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ రద్దయ్యింది. గుజరాత్ టైటాన్స్‌తో జరుగాల్సిన సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఆగిపోయింది. మ్యాచ్ రద్దవడంతో ఇరు జట్లకు చెరొక పాయింట్ రాగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL 2024 SRH vs GT Match Abandoned Due To Rain: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుణుడి రూపంలో అదృష్టం కలిసొచ్చింది. వర్షం కారణంగా గుజరాత్‌తో మ్యాచ్ రద్దవడంతో ఒక పాయింట్ పొందిన హైదరాబాద్ ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది.
IPL 2024 GT vs KKR Match Abandoned Due To Rain: ఐపీఎల్ తాజా సీజన్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వర్షం కారణంగా కీలకమైన గుజరాత్ టైటాన్స్, కోల్కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్ రద్దయ్యింది. మ్యాచ్ రద్దుతో గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.