NEET 2024 ROW: నీట్ 2024 వివాదం రోజురోజుకూ పెరిగి పెద్దదవుతోంది. యూజీసీ నెట్ 2024 పరీక్ష రద్దుతో నీట్ వివాదంపై ప్రతిపక్షాలకు మరో అస్త్రం లభించింది. నీట్ 2024 అవకతవకల వ్యవహారంపై రేపు దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/india/ugc-net-exam-cancellation-fueled-neet-2024-row-congress-called-for-nationwide-protest-tomorrow-june-21-rh-144432 Jun 20, 2024, 08:35 AM ISTNEET 2024 Row: గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి నీట్ 2024 పరీక్ష వివాదాస్పదమైంది. గ్రేస్ మార్కులు కలపడంపై చెలరేగిన వివాదం పెరిగి పెద్దదై నీట్ సుప్రీంకోర్టుకు చేరింది. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
/telugu/india/neet-ug-2024-row-settled-in-supreme-court-grace-marks-removed-and-re-exam-will-be-conducted-to-those-1563-students-rh-143357 Jun 13, 2024, 04:47 PM IST