Not Only India Worlds Highest Cricketer Is Aryaman Birla You Know His Wealth: భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ కన్నా అత్యంత సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్‌గా సీనియర్లను కాదని రాణిస్తున్న యువ క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
You Know MS Dhoni Mother In Law Sheila Singh Famous Business Woman: భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ కూల్‌గా పేరు పొందిన మహేంద్ర సింగ్ ధోనీకి దేశ విదేశాల్లో కోట్లాది అభిమానులు ఉన్నారు. అతడి గురించి అందరికీ తెలుసు. కానీ అతడి అత్త ఎవరో తెలుసా? ఆమె దేశంలోనే సంపన్నురాలిగా గుర్తింపు పొందారు. కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్న అత్త గురించి తెలుసుకుందాం.
DC vs CSK Live Score Delhi Capitals First Win Beats CSK By 20 runs: ఎన్నాకెన్నాళ్లకు మహేంద్ర సింగ్ ధోని ఫినిషింగ్ టచ్ చూశాం. విశాఖలో ధోనీ మెరుపు ఇన్నింగ్స్ చేసినా కూడా చెన్నై జట్టు ఢిల్లీలో చేతిలో ఓటమిపాలైంది.
CSK Beat GT By 63 Runs In TATA IPL 2024: డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. వరుసగా రెండో మ్యాచ్‌ను చేజిక్కించుకుని సత్తా చాటింది.
MS Dhoni's Female Fan Touches His Feet: క్రికెట్ విషయానికొస్తే.. మహేంద్ర సింగ్ ధోనీని ఇప్పటికీ తమ ఆరాధ్య దైవంగా భావించే అభిమానులకు కొదువే లేదు. అందుకే ధోనీ కనపడితే చాలు తమ అభిమానాన్ని చాటుకోకుండా ఉండలేరు. ధోనీని కలిసిన అభిమానులు.. ఆయనపై తమకు ఉన్న అభిమానాన్ని చాటడంలో ఒక్కొక్కరు ఒక రకమైన ప్రత్యేకతను చూపిస్తుంటారు.
MS Dhoni's Net Worth And Business Investments: ఇండియాలో ఎంతోమంది క్రీడా ప్రముఖులు ఉన్నప్పటికీ.. అందరికంటే సంపన్నుడిగా ధోనిని నిలబెట్టే అంశాలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ నైపుణ్యాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. అది అతడి ట్రాక్ రికార్డ్ చూస్తే అర్థమైపోతుంది. కానీ ధోనీకి ఎంత ఆస్తి ఉంది అంటే మాత్రం అందరి వద్ద సమాధానం ఉండదు.
MS Dhoni Old Video Viral: ఎంఎస్ ధోనీకి సంబంధించిన పాత వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. తన ఫామ్ హౌస్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డును ఎంట్రన్స్ గేట్ వరకు ధోనీ డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.
IPL 2023: ఐపీఎల్ 2023 ఇవాళ్టితో ముగియనుంది. టైటిల్ పోరు గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య జరగనుంది. రెండవసారి టైటిల్ కోసం గుజరాత్, ఐదవ టైటిల్ కోసం చెన్నై సర్వశక్తులూ ఒడ్డనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
MS Dhoni Retirement News: ఐపిఎల్ 2023 సీజన్ సగం దాటి రెండో హాఫ్ నడుస్తుండగా బుధవారం లక్నోలోని ఎకాన స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య మ్యాచ్‌లో టాస్ వేసే సందర్భంగా మహేంద్ర సింగ్ ధోనీ కీలక వ్యాఖ్యలు చేశాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్ సగంలో రద్దయినప్పటికీ.. ధోనీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడం మాత్రం ఆగలేదు.
MS Dhoni's Tweet on Jadeja: ఇండియన్ క్రికెట్ లో మహేంద్ర సింగ్ ధోనీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాధారణంగానే వివాదాలకు దూరంగా ఉండే ధోనీ ఎవరి గురించి అయినా, ఏదైనా సరదాగా కామెంట్ చేశాడంటే.. అందులోనూ ఎంతో కొంత ఫ్యాక్ట్ ఉండకుండా పోదు. సరిగ్గా అలాగే పదేళ్ల క్రితం రవింద్ర జడేజా గురించి ధోనీ సరదాగా చేసిన ట్వీట్ అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలియదు కానీ తాజాగా జరిగిన ఐపిఎల్ మ్యాచ్ అనంతరం ఆ ట్వీట్ ఐపిఎల్ ప్రియులను ఆకట్టుకుంటోంది.
MS Dhoni To Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగు ఓవర్లలో నాలుగు వైడ్స్, మరో 3 నో బాల్స్ వేసి మొత్తం 7 పరుగులు అదనంగా సమర్పించుకున్నాడు. అందుకే మ్యాచ్ ముగియగానే తుషార్ దేశ్‌పాండే వద్దకు కోపంగా వెళ్లిన మహేంద్ర సింగ్ ధోనీ.. అతడు వేసిన నో బాల్స్, వైడ్ బాల్స్ గురించి క్లాస్ ఇచ్చుకున్నాడు.
Ravindra Jadeja Vs AUS: గాయం నుంచి కోలుకుని రీఎంట్రీ తరువాత రవీంద్ర జడేజా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఆసీస్‌పై టెస్టు సిరీస్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన జడ్డూ భాయ్.. తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలోనే స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ఎవరికీ తెలియని ఓ సీక్రెట్‌ను బయటపెట్టాడు.
MS Dhoni Buys TVS Ronin Bike: బహుషా ధోనీ వద్ద ఉన్న అత్యంత చౌకైన బైక్ ఇదే కావచ్చేమో. టివిఎస్ కంపెనీ స్వయంగా తమ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ధోనీకి బైక్ తాళం చెవి అందిస్తున్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ధోనితో పాటు టీవీఎస్ మోటార్ కంపెనీ బిజినెస్ హెడ్ విమల్ సుంబ్లీని కూడా చూడొచ్చు.
MS Dhoni Sudden Surprise To Team India Players: టీమిండియా ఆటగాళ్లకు మాజీ కెప్టెన్ ధోని సడెన్ సర్ప్రైజ్ ఇచ్చాడు. డ్రెసింగ్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆటగాళ్లతో ముచ్చటించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ షేర్ చేయగా.. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Highest Earing Players in IPL: ఎంతోమంది క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది ఐపీఎల్. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ప్లేయర్లు ఎందరో. ప్రపంచంలోనే అత్యధికంగా ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తోంది ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్లు వీళ్లే..
Virat Kohli: ఆసియా కప్ ప్రారంభమయ్యేందుకు మరి కొద్దిగంటలు మిగిలుంది. టీమ్ ఇండియా మాజీ రధ సారధి, కీలక ఆటగాడైన విరాట్ కోహ్లీ చేసిన ట్వీట్ అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తోంది. కోహ్లీ రిటైర్ కానున్నాడనే సంకేతాలు వెలువడుతున్నాయి. అసలేం జరిగిందంటే..
CSK Eid Celebrations: దేశవ్యాప్తంగా ఈద్-ఉల్-ఫితుర్(రంజాన్)ను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఐపీఎల్ లో బిజీగా ఉన్న పలు జట్లు కూడా రంజాన్ వేడుకలను గ్రాండ్ గా జరుపుకున్నాయి.
Jarkhand Power Crisis: జార్ఖండ్ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం పెరిగిపోతోంది. రాష్ట్రంలో విద్యుత్ అవస్థలపై టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి రాష్ట్ర ప్రభుత్వంపై సంధించిన ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
IPL 2022: యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2022 వచ్చేసింది. మరి కొద్దిగంటల్లో ప్రారంభం కానుంది. ఐపీఎల్ 14 సీజన్లు దాటుకుని 15వ సీజన్లో అడుగుపెట్టింది. ఐపీఎల్ 2022 మాత్రం విభిన్న మార్పులతో ఉండనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.