5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఐదో దశలో భాగంగా 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, యూపీ, ఒడిషా సహా పలు రాష్ట్రాలకు నేడు జరుగుతున్న ఎన్నికల్లో ఓటర్లు నేతల భవితవ్యాన్ని నిక్షిప్తం చేయనున్నారు.
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో 543 లోక్ సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రోజు 5వ విడతలో భాగంగా 49 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒడిషా, యూపీ, బిహార్, మహారాష్ట్ర సహా ఏయే లోక్‌సభ సీట్లకు పోలింగ్ జరుగుతుందంటే..
5th Phase Lok Sabha Polls 2024: దేశ వ్యాప్తంగా 7 విడతల్లో లోక్ సభకు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా 4 విడతల్లో పోలింగ్ పూర్తైయింది. 5వ విడతకు ఎన్నికల ప్రచారం నిన్న సాయంత్రంతో ముగిసింది. ఈ విడతలో 49 లోక్‌సభ సీట్లకు ఎన్నికలు రేపు (సోమవారం) జరగనున్నాయి.
Bangles Festival: కుటుంబ అనుబంధాలను పెంచే మరో పండుగ వచ్చింది. పుష్యమాసంలో వదిన మరదళ్లు తమ అనుబంధాన్ని పెంచుకునేందుకు ఈ నెలలో గాజుల పండుగ వచ్చింది. మహారాష్ట్రలో ఉన్న పండుగ ఇప్పుడు తెలంగాణలోనూ చేసుకుంటున్నారు.
CM KCR Maharashtra Tour : సీఎం కేసీఆర్ ఈరోజు మహారాష్ట్ర వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా.. తొలుత కొల్హాపూర్ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అనంతరం అన్నాభావూ సాఠే 103వ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.
BRS Party : బీఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి చేరికలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నేతలు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలోకి వస్తున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో పలువురు ముఖ్య నేతలు పార్టీ కండువా కప్పుకున్నారు. ముంబై మహా నగర మాజీ మేయర్ కూడా బీఆర్ఎస్లో చేరారు.
KCR : రాజకీయ చైతన్యం కలిగిన మహారాష్ట్రలో రోజురోజుకూ పరిపాలన దిగజారిపోతోందని తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ అన్నారు. చైతన్య వంతులున్న మహారాష్ట్రలో పరిస్థితులు బాగాలేదన్నారు. గుణాత్మకమైన అభివృద్దిని తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది అని అన్నారు.
CM KCR : సీఎం కేసీఆర్ మహారాష్ట్ర మీద ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే రెండు సార్లు ఆ రాష్ట్రంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఔరంగాబాద్‌లో భారీ సభను ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది.
India Corona: దేశంలో కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. తాజాగా రోజువారి కేసులు మూడు వేల మార్క్‌ను దాటాయి. యాక్టివ్ కేసులు సైతం అమాంతంగా పెరుగుతున్నాయి.
Petrol Rate: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై చర్చ జరుగుతోంది. ఇటీవల చమురు ధరలపై పన్ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 సుంకం తగ్గించింది.
India Covid cases updates: దేశంలో పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీ, ముంబైలలో భారీగా పెరుగుతోన్న కరోనా కేసులు. ఢిల్లీలో తాజాగా 28,867 కోవిడ్ కేసులు నమోదు ముంబైలో తాజాగా 13,702 కేసులు వెలుగులోకి వచ్చాయి.
Mahabaleshwar Strawberries | మహరాష్ట్రలో ఉన్న మహాబళేశ్వర్ ప్రాంతానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది పర్యాటకులు వెళ్తుంటారు. అందమైన కొండల మధ్య హిల్ స్టేషన్ అనుభూతిని సొంతం చేసుకుంటారు.
మహారాష్ట్రలోని ( Maharastra ) హింగోలి జిల్లాలోని ఒక గ్రామ ప్రజలు తమను తాము శ్రీకృష్ణుడి ( Sri Krishna ) వంశస్తులుగా చెబతారు. అందుకే పాలను అమ్మరు అని... అవసరం ఉన్నవారికి ఉచితంగా ఇస్తామంటారు. మహారాష్ట్రలో ఎంతో మంది నేతలు, రైతులు పాల ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.