KT Rama Rao At Cherlapally Prison: లగచర్ల గ్రామంలో కలెక్టర్‌పై రైతుల దాడి కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. జైలులో ఉన్న అతడికి ధైర్యం చెప్పారు.
KT Rama Rao Meets Patnam Narender Reddy In Cherlapally Prison: నయా నియంతలాగా రెచ్చిపోతున్న రేవంత్ రెడ్డికి పోయే కాలం దగ్గర పడ్డదని.. అతడు కొట్టుకుపోయే పరిస్థితి తొందరలోనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. అతడికి రాజకీయ జీవితం లేకుండా చేస్తామని హెచ్చరించారు.
High Court Questions To Police On Lagacharla Incident: హైకోర్టులో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. లగచర్ల ఘటనలో రేవంత్ రెడ్డి అరెస్ట్‌ను తప్పు బట్టడంతోపాటు పోలీసుల తీరుపై మండిపడింది. ఆయన ఏమైనా ఉగ్రవాదిలా కనిపిస్తున్నారా? అని నిలదీసింది.
Telangana Employees JAC Meets Governor: లగచర్లలో జరిగిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
MP DK Aruna Arrest At Moinabad: లగచర్ల లడాయి తెలంగాణ రాజకీయాలను వేడెక్కిస్తోంది. దళిత, గిరిజనులపై పోలీసులు విరుచుకుపడడంతో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమతోంది. వారిని పరామర్శించేందుకు వెళ్తున్న డీకే అరుణను పోలీసులు అరెస్ట్ చేయడం రచ్చ రేపుతుంది.
KT Rama Rao Reveals Revanth Reddy Failures: అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి చేస్తున్న భారీ తప్పిదాలు.. వైఫల్యాలను బట్టిలిప్పినట్టు మాజీ మంత్రి కేటీఆర్ దేశం ముందు ఉంచారు. ఢిల్లీలో కేటీఆర్ సంచలనం రేపారు.
Harish Rao Meet Patnam Narendar Reddy: లగచర్ల ఘటనలో కుట్రపూరితంగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో వేయగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు పరామర్శించారు. జైలులో ములాఖత్ అయ్యి వివరాలు తెలుసుకున్నారు.
KT Rama Rao With Lagacharla Farmers: లగచర్లలో మేం ఎలాంటి కుట్ర పన్నలేదని అక్కడి రైతులే చెబుతున్నారని.. ఈ అంశాన్ని ఇక్కడితో వదిలేయమి జాతీయస్థాయిలో పోరాటం చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
KTR Visits After Arrest Patnam Narender Reddy House In Hyderabad: విధ్వంస పాలనతో తీవ్ర ప్రజాగ్రహం మూటగట్టుకుంటున్న రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. లగచర్లకు వెళ్లి తీరుతామని సంచలన ప్రకటన చేశారు. ఏపీలో జరిగిన పరిస్థితే రిపీట్ అవుతుందని కేటీఆర్ హెచ్చరించారు.
Revanth Reddy First Reaction About Collector Attack: తన నియోజకవర్గంలో అధికారులపై జరిగిన దాడిని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని హెచ్చరించారు. దాడి సరికాదన్నారు.
Minister Sridhar Babu Review On Vikarabad Collector Attack: కలెక్టర్‌ను రైతులు తన్ని తరిమిన సంఘటనపై తెలంగాణ మంత్రి సంచలన ప్రకటన చేశారు. ఆ ఘటనలో కుట్ర కోణం ఉందని.. బీఆర్ఎస్ పార్టీ నాయకులే చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
Kodangal Farmers Protest Reasons: ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రైతులు కలెక్టర్, రెవెన్యూ, పోలీస్ అధికారులపై దాడికి గల కారణాలు.. రైతుల్లో ఎందుకు అంత ఆగ్రహం? అసలు కొడంగల్‌లో ఏం జరుగుతోంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.