Vitamin C Rich Foods: శరీర నిర్మాణం, ఎదుగుదల, పనితీరుకు వివిధ రకాల పోషకాలు అవసరమౌతుంటాయి.ఇందులో అత్యంత కీలకమైంది విటమిన్ సి. శరీరం పనితీరు విటమిన్ సి లభ్యతను బట్టి ఉంటుంది. విటమన్ సి లోపంతో ఇమ్యూనిటీ బలహీనపడుతుంది. అందుకే మనం తీనే ఆహారంలో ఎప్పుడూ విటమిన్ సి పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి.
మధుమేహం అతి ప్రమాదకరమైంది. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంతే ప్రమాదకరంగా మారుతుంది. డైట్ అనేది చాలా ముఖ్యం. అందుకే ఏయే పండ్లు తినవచ్చు, ఏవి తినకూడదనే విషయంలో ఇప్పటికీ చాలామందికి సందేహాలు ఉండనే ఉంటాయి. అందుకే ఈ వివరాలు మీ కోసం..ఈ 5 రకాల పండ్లను మధుమేహం వ్యాధిగ్రస్థులు నిరభ్యంతరంగా తినవచ్చు.
వర్షాకాలం కావడంతో అప్పుడే డెంగ్యూ ముప్పు కూడా పెరిగిపోయింది. ఇదొక ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డెంగ్యూ సోకితే శరీరంలో Platelet సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా Platelet సంఖ్య పెంచుకోవాలి. ఈ 5 ఫ్రూట్స్ తీసుకుంటే Platelet సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అవేంటో తెలుసుకుందాం.
Dragon Fruit Benefits For Health: పండ్లలను తీసుకోవడం వల్ల శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే డ్రాగన్ ఫ్రూట్‌ని మార్కెట్లో ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఇది చూడడానికి పింక్ కలర్లో, డ్రాగన్ షేప్‌లో ఉంటుంది. దీని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెంచతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం...
Dengue Fever: సీజన్ మారింది. వర్షాకాలం నుంచి శీతాకాలంలో ప్రవేశించాం. అదే సమయంలో సీజనల్ వ్యాధులకు తోడు వైరల్ జ్వరాలు, డెంగ్యూ, మలేరియా వంటి ప్రమాదకర వ్యాధులు కూడా చుట్టుముడుతుంటాయి. అందుకే ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Diabetic Foods: ఆధునిక జీవన విధానంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధుల్లో ఒకటి డయాబెటిస్. లైఫ్‌స్టైల్ వ్యాధిగా పిలిచే మధుమేహాన్ని అలక్ష్యం చేస్తే ప్రాణాంతకం కాగలదు. డయాబెటిస్ నియంత్రణ పూర్తిగా ఆహారపు అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది.
Strong Bones: సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శరీరంలో ఎముకలు బలహీనపడుతుంటాయి. కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ వెంటాడుతుంటాయి. అన్ని సమస్యలకు కారణం ఒకటే. ప్రకృతిలో లభించే పండ్లతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ వివరాలు మీ కోసం..
Uric Acid Control Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ చాలా ప్రమాదకరం. యూరిక్ యాసిడ్ పెరిగితే జాయింట్ పెయిన్స్ తీవ్రంగా ఉంటాయి. దీనికి సహజసిద్ధమైన పద్ధతిలో దూరం చేయవచ్చంటున్నారు వైద్య నిపుణులు. ఆ వివరాలు తెలుసుకుందాం..
Skin Care Tips: కివీ ఫ్రూట్. పోషకాల్లో అత్యంత ముఖ్యమైంది. ఆరోగ్యం కోసమే చాలామంది తింటుంటారు. కానీ కివీ చర్మ ఆరోగ్యానికి , ముఖ వర్ఛస్సుకు మంచిదని చాలామందికి తెలియదు. కివీ ఫేస్‌ప్యాక్ ముఖానికి రాసుకుంటే రెట్టింపు అందం మీ సొంతమౌతుంది.
Weight Loss Tips: ప్రస్తుత రోజుల్లో స్థూలకాయం ప్రధాన సమస్యగా మారింది. ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపించే స్థూలకాయం నుంచి ఉపశమనం పొందేందుకు సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
Benefits Of Kiwi Fruit: కివి పండులో విటమిన్ E మరియు విటమిన్ C లభిస్తాయి. ప్రస్తుతం భారత మార్కెట్లలో చిన్న పట్టణాలలో సైతం సూపర్ మార్కెట్లలో కివి పండు లభ్యమవుతుంది. కివి పండులో విటమిన్లు, పోషలకాలు మెండుగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.