Dragon Fruit Benefits For Health: డ్రాగన్ ఫ్రూట్ అనేది అమెరికా, ఆస్ట్రేలియాలో డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువగా పండుతుంది. ప్రస్తుతం ఈ ఫ్రూట్ మన దేశంలో కూడా పెరుగుతోంది. దీని ప్రతిరోజు మన అహారంలో భాగంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అయితే డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల కలిగే మరి కొన్ని ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం..
✵ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది. వీటిల్లో ఉండే 3 ఫ్యాటీ యాసిడ్లు గుండెకు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
✵ డ్రాగన్ ఫ్రూట్ లో అధికంగా ఫైబర్ లభిస్తుంది. దీని వల్ల జీర్ణ సమస్యలు తొలిగిపోతాయి.
✵ అసిడిటీ, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల త్వరగా సమస్యలు తగ్గుతాయి.
✵ డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవడం శరీర నిరోధక వ్యవస్థను మెరుగు చేస్తుంది.
Also read: Couple Tips: మీ మ్యారేజ్ లైఫ్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చే బ్యూటిఫుల్ టిప్స్..
✵ డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.
✵ అంతేకాకుండా వివిధ రకాల ఇన్ఫెక్షన్ల నుంచి డ్రాగన్ ఫ్రూట్ కాపాడుతుంది.
✵ ఈ ఫ్రూట్లో విటమిన్ సి అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
✵ దంతాలు, చిగుళ్ల సమస్యల నివారణకు డ్రాగన్ ఫ్రూట్ సాయపడుతుంది.
Also read: New Year 2024 Wishes: కొత్త సంవత్సరం 2024 గ్రీటింగ్స్, స్పెషల్ విషెస్, కోట్స్ ఇలా పంపండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter