Kidney Care Tips: మనిషి శరీరంలో గుండె ఎంత ముఖ్యమైందో కిడ్నీలు అంతే ప్రాధాన్యత కలిగినవి. కిడ్నీలు విఫలమైతే ప్రాణాలే పోతాయి. అందుకే కిడ్నీల ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
Kidney Health: శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి కిడ్నీ. కిడ్నీలు బాగున్నంతవరకే ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఒక్కసారి కిడ్నీలు పాడైతే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. అందుకే ఆరోగ్యంగా ఉండాలంటే ముందు కిడ్నీల ఆరోగ్యంపై దృష్టి సారించాలి.
Cholesterol: కొలెస్ట్రాల్ అత్యంత ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే హృద్రోగ సమస్య ముప్పు పెరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ సమస్య పెరగడం వల్ల ఎలాంటి సమస్యలు ఉత్పన్నమౌతాయో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.