ఏపీ, తెలంగాణ తరువాత ఇప్పుడు కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వాగుపై కల్వర్ట్ దాటుతుండగా..ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్న జనం కేకలు పెట్టడం, వీడియో తీసేందుకు ఆసక్తి చూపించారు తప్పిస్తే..కాపాడే ప్రయత్నాలు చేయలేదు.
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కలబుర్గి జిల్లాలో ఓ వ్యక్తి ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే క్రమంలో అందులోనే కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Siddaramaiah: కర్ణాటకలో మాజీ సీఎం సిద్దరామయ్యకు ఊహించని షాక్ తగిలింది. ఆర్థిక సాయం అందించేందుకు వెళ్లిన సమయంలో ఈఘటన జరిగింది. ఇంతకు ఏం జరిగింది. ఏటా కథ..ఇప్పుడు చూద్దాం..
Rains: దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. రుతు పవనాల ప్రభావంతో పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
Southwest Monsoon: దేశవ్యాప్తంగా నైరుతి రుతు పవనాలు బలపడుతున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Chandrashekhar Guruji Murder Case: కర్ణాటకలోని హుబ్బలిలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్లో బస చేస్తోన్న చంద్రశేఖర్ గురూజీ అనే వాస్తు శాస్త్ర నిపుణుడిని ఇద్దరు దుండగులు అదే హోటల్ రిసెప్షన్ వద్ద కత్తితో అతి కిరాతకంగా పొడిచి చంపారు.
Actress arrested in pune: హోటల్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగిన దామిని స్క్వాడ్ కి చెందిన ఒక వర్ధమాన నటి లేడీ అధికారి మీద పలుసార్లు దాడి చేసి కరచినట్లు సమాచారం.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. నైరుతి పవనాలు, ద్రోణి ప్రభావంతో విస్తారంగా పడుతున్నాయి. రాగల మూడురోజులపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
even people were killed on Sunday after a cruiser while attempting to overtake another vehicle turned turtle in Karnataka's Belagavi district, police said
even people were killed on Sunday after a cruiser while attempting to overtake another vehicle turned turtle in Karnataka's Belagavi district, police said.
Southwest Monsoon: దేశంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. వీటి ప్రభావంతో విస్తారంగా వానలు పడుతున్నాయి. మరో రెండు మూడురోజులపాటు వాతావరణం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది.
Bhogeshwar Elephant Died: ఈ టైగర్ రిజర్వ్‌లో పులులు చూడటానికి వచ్చిన పర్యాటకులకు పులులు కనిపించినా.. కనిపించకపోయినా.. ఈ భోగేశ్వర్ మాత్రం కబిని బ్యాక్ వాటర్స్‌లో తప్పక దర్శనమిచ్చి అలరిస్తుండేది. అందుకే పర్యాటకులకు సైతం అతి పొడవైన దంతాలు ఉన్న ఈ భోగేశ్వర్ అంటే చాలా ఇష్టం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.